• Movie Schedules

great shankar movie review 123telugu

Most Viewed Articles

  • Disappointment for Telugu audiences ahead of Pushpa 2 release
  • Job Opening : Wanted Youtube Channel Manager
  • Malayalam blockbuster Kishkindha Kaandam is now streaming on this OTT platform
  • Director Sudheer Varma for Game Changer? – Deets inside
  • Obscene content toned down in Rana Naidu 2
  • Dhruv Sarja’s Martin now streaming on two OTT platforms
  • Buzz: Keerthy Suresh’s destination wedding on this date?
  • Mahesh Babu gives three hearts to Nayanthara – Beyond The Fairytale
  • Sivakarthikeyan’s Amaran on the verge of crossing Rs. 300 crores
  • OTT: Nayanthara’s docu-film draws lukewarm response

Recent Posts

  • AR Rahman’s painful note on separation from Saira Banu
  • Latest Photos : Pragya Jaiswal
  • Latest Photos : Poonam Bajwa
  • New Photos : Megha Akash
  • Latest Photos : Hebah Patel
  • New Photos : Mirnalini Ravi

Bholaa Shankar Telugu Movie Review

Release Date : August 11, 2023

123telugu.com Rating : 2.5/5

Starring: Chiranjeevi, Tamannaah Bhatia, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sree Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej and others

Director: Meher Ramesh

Producers: Ramabrahmam Sunkara, Anil Sunkara, and Ajay Sunkara

Music Directors: Mahati Swara Sagar

Cinematographer: Dudley

Editors: Marthand K Venkatesh

Related Links : Trailer

Following the blockbuster success of Waltair Veerayya, Megastar Chiranjeevi is back with a new movie, Bholaa Shankar. Meher Ramesh wielded the megaphone after a 10-year hiatus, and the movie hit screens globally today. Dive into our review to know how the movie fared.

Shankar (Chiranjeevi), a taxi driver, along with his sister Mahalakshmi (Keerthy Suresh), lands in Kolkata for her education. In the meantime, a mafia gang, led by Alex (Tarun Arora), kidnaps girls in the city. Shankar aids the police in bursting one of their kidnaps, and Alex decides to take revenge on Shankar. What happened next? Did Alex kill Shankar? Who is Shankar? What is his past? The answers will be known by watching the main movie.

Plus Points:

Megastar Chiranjeevi knows his fans’ pulse and always delivers the best to keep them entertained. In this film too, his mass appeal is a feast for fans. Chiranjeevi once again shows the best of himself, and his ease in performing both action and emotional scenes is impressive.

Keerthy Suresh gets a decent role, and her performance is simply impressive. Again, she has a neat space to perform emotionally in this flick.

Tamannaah Bhatia looks gorgeous, and she gives her best even though her screen presence is minimal. Sushanth, Murali Sharma, and the others are just okay in their roles.

The action sequences are well-composed, and the cinematography significantly adds to the show. Dudley showcases his best work, especially during the fight scenes.

Minus Points:

The story takes the first hit. The story is quite routine, and there is no freshness in any scene. Chiranjeevi tries his best to uplift the film with his acting in comedy and action scenes. Unfortunately, there is no high moment in the film.

Meher Ramesh did a below-par job as a director. He failed to make the movie enjoyable by infusing a racy screenplay. Some scenes in both halves could have received a better treatment.

When it is a Chiru movie, one would expect better songs and energetic dance moves. Sadly, the film lacks both, and the score is too bad. Mahati Swara Sagar failed to make an impact.

The film has many characters that don’t help the narrative. Actors like Uttej, Raja Ravindra, Brahmaji, and others could have been given more space to perform.

Tamannaah is just limited to very few scenes, and she doesn’t have any scope to showcase her performance. Comedy scenes are okay, but they need better treatment to appeal to family audiences.

Technical Aspects:

Meher Ramesh wasted an excellent opportunity to make this Vedalam remake into a great movie. He designed Chiru’s character well, but failed to write an engaging screenplay. Had he concentrated more on the narration, the movie’s result would have been different.

Composer Mahati Swara Sagar failed to leave a mark. The editing by Marthand K Venkatesh could have been better. The cinematography by Dudley is neat and enhances the viewing experience. Production values are good.

On the whole, Chiranjeevi’s Bholaa Shankar is a mediocre action drama with decent performances from Chiranjeevi and Keerthy Suresh. Comedy scenes here and there worked well in both halves. Keep your expectations in check while watching this movie, as it features a few unnecessary scenes and a laggy screenplay.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

No related posts.

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “భోళా శంకర్” – రొటీన్ గా సాగే యాక్షన్ డ్రామా!

Bholaa Shankar Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 11, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్

దర్శకుడు : మెహర్ రమేష్

నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: డడ్లీ

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోలకతాకి వస్తాడు. బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. అయితే, సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మెస్తూ ఉంటారు. వారిని పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి ?, చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మరియు మెగా ఎంటర్ టైన్మెంట్ తో అలాగే బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ భోళా శంకర్ ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ కోర్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, తమన్నాతో సాగే సీన్స్ ను మరియు ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.

చిరు కూడా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోశారు. మరో అతిధి క్యారెక్టర్ లో సుశాంత్ కూడా బాగానే నటించాడు. తమన్నా గ్లామర్ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన మురళీశర్మ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా చాలా బాగుంది. శ్రీముఖి కి చెప్పుకోతగ్గ క్యారెక్టర్ పడింది. ఆమె అందంతో పాటు నటన కూడా మెప్పించింది. రఘు బాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  

మైనస్ పాయింట్స్ :

శంకర్ – మహాలక్ష్మి పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మెహర్ రమేష్ చాలా స్లోగా ప్లేను నడిపాడు. అయితే, సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో సాగిన కామెడీ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు.

ఇక సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. విలన్స్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తమ్మీద దర్శకుడు మెహర్ రమేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ భోళా శంకర్ ను మలచలేకపోయారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మెహర్ రమేష్ టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా ఉంది. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

భోళా శంకర్ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ అండ్ ఇమేజ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మెగాస్టార్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. ఐతే, మెగా ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

క్రేజీ: “rrr” నుంచి బిగ్ అప్డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్.., “డాకు మహరాజ్” పై సాలిడ్ న్యూస్.., ‘పుష్ప-2’లో శ్రీవల్లి ఏడిపిస్తుందా.., ఏకంగా 40వేల థియేటర్లలో ‘మహారాజ’ ఎంట్రీ, నాగచైతన్య నెక్స్ట్ మూవీలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్.., ఇంటర్వ్యూ: విశ్వక్ సేన్ – ‘మెకానిక్ రాకీ’తో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు, ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా మరో మూవీ, ఫోటోలు : దేవకి నందన వాసుదేవ ప్రీ-రిలీజ్ ఈవెంట్, ఫోటోలు : మెకానిక్ రాకీ ప్రెస్ మీట్ ( విశ్వక్, మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్ ), తాజా వార్తలు, ఫోటోలు: ప్రగ్యా జైస్వాల్, ఫోటోలు: పూనమ్ బజ్వా, కొత్త ఫోటోలు : మేఘా ఆకాష్, ఫోటోలు : హెబ్బా పటేల్, కొత్త ఫోటోలు : మిర్నాళిని రవి, ఫోటోలు: తాప్సీ పన్ను, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • ఈ వారం : ‘థియేటర్‌/ఓటీటీ’లో అలరించే చిత్రాలివే!
  • తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్‌కు డేట్ ఫిక్స్
  • ‘పుష్ప 2’ క్లైమాక్స్ ఓ యాక్షన్ ఫీస్ట్ !
  • ఆ సినిమా రిజెక్ట్ చేశాను, కారణం అదే – శ్రద్ధా శ్రీనాథ్‌
  • “లక్కీ భాస్కర్” 3 వారాంతాల సాలిడ్ వసూళ్లు
  • ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై లేటెస్ట్ అప్ డేట్
  • టాక్..రీల్ “గేమ్ ఛేంజర్” కోసం రియల్ గేమ్ ఛేంజర్?
  • “కాంతార 1” తో ఆ స్టార్ హీరో పోటీ?
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

Advertisement

greatandhra print

  • తెలుగు

Bholaa Shankar Review: Meher Shows His Shakti Again

Bholaa Shankar Review: Meher Shows His Shakti Again

Movie: Bholaa Shankar Rating: 1.5/5 Banner: AK Entertainments Cast:  Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej,and others. Dialogues: Mamidala Thirupathi Music: Mahati Swara Sagar DOP: Dudley Editor: Marthand K Venkatesh Action: Ram-Laxman Produced by: Ramabrahmam Sunkara Directed by: Meher Ramesh Release Date: Aug 11, 2023

"Bholaa Shankar" has been generating a lot of buzz. Chiranjeevi's promotions and interviews, along with his recent political comments, have made this film a trending topic in the media. The movie is an adaptation of a successful Tamil film.

Let's delve into its strengths and weaknesses.

Story: Shankar (Chiranjeevi) and his sister Mahalaxmi (Keerthy Suresh) relocate from Hyderabad to Kolkata. Shankar works as a cab driver while his sister attends art school. Shankar meets Lasya (Tamannaah), a lawyer, and her brother (Sushanth) falls in love with Mahalakshmi.

While the wedding preparations of Mahalakshmi are underway, Shankar goes on a murdering spree, which Lasya witnesses.

So, who exactly is Shankar? Why is he murdering these goons? What is his background?

Artistes’ Performances: Chiranjeevi plays a role with two dimensions: a cab driver named Shankar in Kolkata and a hooligan named Bholaa in Hyderabad. In the second half, Chiranjeevi attempts to emulate his Shankar Dada performance. While he tries hard to bring humour with his performance, the result is mixed. His sequences with Sreemukhi are futile.

Tamannaah plays Chiranjeevi's girlfriend, and she does well in the role. Keerthy Suresh is an apt choice to play Chiranjeevi's sister. She has a small role, but she does justice to it.

Tarun Arora plays a stereotypical villain. Vennela Kishore's performance as Bhamsi is adequate. There are numerous comedians and actors, but none are registered.

Sushanth makes a brief appearance that has little significance.

Technical Excellence: Mass movies like these require solid songs, but Mahati Swara Sagar fails big time. He has not created a single foot tapping number. Songs are usually the highlight of Chiranjeevi's films, but when they appear in this film, they add to the dullness.

The writing department is the film's other weakest technical team. The writers did a poor job. The production values are excellent.

Highlights: Some scenes in the second half

Drawback: Outdated story and screenplay Meher Ramesh’s direction Mahati’s Songs Total First Half Many cringeworthy moments

Analysis "Bholaa Shankar," the remake of the Tamil film "Vedalam," made it clear in its trailer that moviegoers and fans should keep their expectations low. The songs were also not chart-toppers. Following the failures of “Shadow” and "Shakti," director Meher Ramesh became a target of trolls. So, no one had high expectations for this film. We, too, entered the theater with zero expectations. Meher Ramesh, the director of "Bholaa Shankar," has proven that he cannot even meet the lowest of expectations.

In general, big star films attract moviegoers in the first half but often deviate from their course in the second half. However, "Bholaa Shankar" lacks redeeming qualities in either the first or second half. It's filled with embarrassing scenes and formulaic sequences from beginning to end.

The first half is so underwhelming that even slightly better moments in the second half come across as tolerable. The film is entirely clichéd and outdated.

In the first half, there's a silly comic track with Vennela Kishore, whom Bengalis refer to as Bumsi instead of Vamsi. Chiranjeevi takes the initiative to provide "comedy" in the second half, imitating the famous scene between his brother Pawan Kalyan and Bhumika from "Kushi." He recreates the situation with Sreemukhi, which is quite cringe-worthy to witness.

During promotional interviews, director Meher Ramesh claimed that he and his writers changed and improved upon the Tamil original "Vedalam" by 70%. However, we don't see any improvement. They've included a comedy track with Chiranjeevi, which doesn't have a significant impact.

Regarding the primary goal of protecting his sister from the mafia (as in the original film), the movie only mildly engages us toward the end.

“Vedalam” itself was an older movie (released in 2015) with outdated scenes. Meher Ramesh treated the remake version with decade-old ideas.

Overall, "Bholaa Shankar" is a complete bore. It neither entertains nor features appealing tunes, as one would expect from a Chiranjeevi film. This one is packed with outdated sequences and cringe-worthy situations. A complete disappointment!

Bottom line: Boring Shankar

For exciting updates on national affairs and up-to-date news click here on India Brains

New App Alert: All OTT Apps & Release Dates Under One App

  • Kanguva Review: Grand, But Bland
  • Matka Review: A Dull Game
  • Appudo Ippudo Eppudo Review: Outdated And Cliched

Tags: Bholaa Shankar Bholaa Shankar Review Bholaa Shankar Movie Review Bholaa Shankar Rating Bholaa Shankar Movie Rating Bholaa Shankar Telugu Movie Review

ADVERTISEMENT

  • Border Gavaskar Trophy
  • US Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Bhola Shankar Review: రివ్యూ: భోళా శంకర్‌.. చిరంజీవి కొత్త మూవీ ఎలా ఉంది?

Bhola Shankar Review in telugu; చిరంజీవి కీలక పాత్రలో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్‌’ ఎలా ఉందంటే?

Bhola Shankar Review; చిత్రం: భోళా శంకర్‌; నటీనటులు: చిరంజీవి, కీర్తి సురేష్‌, తమన్నా, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండే, రవి శంకర్‌, వెన్నెల కిషోర్‌, శ్రీముఖి తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్‌; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌; సినిమాటోగ్రఫీ: డడ్లీ; నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కె.ఎస్‌.రామారావు; రచన: శివ, ఆది నారాయణ; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేశ్‌; విడుదల తేదీ: 11-08-2023

great shankar movie review 123telugu

ప్రస్తుతం యువ కథానాయకులకు దీటుగా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి ( Chiranjeevi ). ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేర్‌ వీరయ్య’తో మరోసారి తన మాస్‌ స్టామినాను చూపించి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ‘భోళా శంకర్‌’ (Bhola Shankar)గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్‌ రమేశ్‌ దీన్ని తీర్చిదిద్దారు. మరి మాతృకతో పోలిస్తే ఇందులో ఏ మార్పులు చేశారు? చిరంజీవి సిస్టర్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయిందా?

క‌థేంటంటే: శంక‌ర్ (చిరంజీవి) త‌న సోద‌రి మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేశ్‌)తో క‌లిసి క‌ల‌క‌త్తాలో దిగుతాడు. చ‌దువుకోసం చెల్లెల్ని కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. మ‌హాల‌క్ష్మిని చూసి శ్రీక‌ర్ (సుశాంత్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటూనే, మాన‌వ అక్ర‌మ‌ర‌వాణాకి పాల్ప‌డుతున్న అలెగ్జాండ‌ర్ (త‌రుణ్ అరోరా) సోద‌రుల్లో ఒకొక్క‌రినీ అంతం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు శంక‌ర్‌. ఆ విష‌యాన్ని క‌ళ్లారా చూస్తుంది శ్రీక‌ర్ సోద‌రి, క్రిమిన‌ల్ లాయ‌ర్ లాస్య (త‌మ‌న్నా). ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?(Bhola Shankar Review) మాన‌వ అక్ర‌మ ర‌వాణా ముఠాతో శంక‌ర్‌కి ఉన్న వైరం ఏమిటి? అస‌లు శంక‌ర్ గ‌త‌మేమిటి? మ‌హా, శ్రీక‌ర్ జంట పెళ్లి జ‌రిగిందా?లేదా త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడికి పదేళ్ల గ్యాప్‌.. సాయి పల్లవి స్థానంలో కీర్తిసురేశ్‌

ఎలా ఉందంటే: త‌మిళంలో అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘వేదాళం’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చి దాదాపు ఎనిమిదేళ్ల‌వుతోంది. అలాంటి ఓ  పాత క‌థ‌ని ఎంచుకుని, అంత‌కు మించిన పాత ప‌ద్ధ‌తుల‌తో తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుందో అదే... ‘భోళాశంక‌ర్‌’. (Bhola Shankar Review) రీమేక్ అంటేనే చాలామంది సినీ ప్రేమికుల‌కి తెలిసిపోయిన క‌థ‌. అలాంటి ఓ క‌థ‌కి... క‌థ‌నం, భావోద్వేగాలు, హీరోయిజంపరంగా ఏమాత్రం కొత్త జోడింపులు లేకుండా,  మేకింగ్‌లోనూ ఎక్క‌డా కొత్త‌ద‌నం లేకుండా  తెర‌కెక్కిస్తే అది ప్రేక్ష‌కుల‌కి ఎలాంటి అనుభ‌వాన్నిస్తుందో ఊహించుకోవ‌చ్చు. మానవ అక్ర‌మ రవాణా ముఠా దురాగ‌తాల‌తో ఆరంభ‌మ‌య్యే సినిమా... తొలి భాగం మొత్తం క‌ల‌క‌త్తా నేప‌థ్యంలోనే సాగుతుంది. టాక్సీ డ్రైవ‌ర్‌గా చిరంజీవి - టాక్సీ కంపెనీ ఓన‌ర్‌గా క‌నిపించే వెన్నెల కిశోర్ మ‌ధ్య ట్రాక్‌తో కామెడీ పండించాల‌ని ప్ర‌య‌త్నించినా బెడిసికొట్టింది. లాయ‌ర్ లాస్య పాత్ర‌లో త‌మ‌న్నాకీ, చిరంజీవికీ మ‌ధ్య స‌న్నివేశాల్లోనూ ప‌స లేదు. పోరాట ఘ‌ట్టాలు, పాట‌లు ఒక‌దాని వెంట ఒక‌టి వ‌స్తూనే ఉంటాయి. కానీ, అవి ప్రేక్ష‌కుల‌పై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. (Bhola Shankar Review) ఒక్క స‌న్నివేశంలోనూ స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు.  విరామంలో ఓ మ‌లుపు చోటు చేసుకున్నా అప్ప‌టిదాకా సాగిన బోరింగ్ డ్రామా ప్ర‌భావంతో ఆ స‌న్నివేశాలు ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. అయితే ద్వితీయార్ధం ఆరంభ‌మ‌య్యాక  ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే కాస్త ఉప‌శమనం క‌లుగుతుంది.

great shankar movie review 123telugu

ఫ్లాష్‌బ్యాక్‌లో భాగంగా గ్యాంగ్‌స్ట‌ర్ బోలాగా చిరంజీవి క‌నిపించిన విధానం, ఆయ‌న త‌న‌దైన శైలిలో పండించిన హాస్యం అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తుంది. కీర్తి ఇంట్లో శ్రీముఖి, ముర‌ళీశ‌ర్మ‌, గెట‌ప్ శ్రీను, తాగుబోతు ర‌మేశ్‌, బిత్తిరి స‌త్తి త‌దిత‌ర గ్యాంగ్‌తో క‌లిసి చిరంజీవి చేసిన స‌న్నివేశాలు కొన్ని న‌వ్విస్తాయి. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని అనుక‌రించ‌డం, ముఖ్యంగా శ్రీముఖితో క‌లిసి  చేసిన ‘ఖుషి’ న‌డుము స‌న్నివేశాలు న‌వ్వించ‌లేక‌పోయాయి. (Bhola Shankar Review) అలాంటి ప్ర‌య‌త్నాల‌కి చిరంజీవి దూరంగా ఉండ‌టం మంచిది. ఆయ‌న  కాస్త స్టైలిష్‌గా, హుషారుగా  క‌నిపించ‌డం ఒక్క‌టే ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌యం. అన్నాచెల్లెళ్ల బంధం, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా క‌థ‌కి కీల‌కం అయిన‌ప్పుడు ఆ నేప‌థ్యంలో బ‌ల‌మైన భావోద్వేగాలు పండాలి. చిరంజీవిలాంటి ఓ స్టార్ క‌థానాయ‌కుడు ఉన్నా ఆ నేప‌థ్యంలో మ‌న‌సుల్ని తాకే ఒక్క స‌న్నివేశం కానీ సంభాష‌ణ కానీ లేదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతాయి.   మెహ‌ర్ ర‌మేశ్ నుంచి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఇది. (Bhola Shankar Review in telugu) కావ‌ల్సినంత స‌మ‌యం దొరికినా ర‌చ‌న, మేకింగ్ ప‌రంగా ఏమాత్రం కొత్త ర‌క‌మైన క‌స‌ర‌త్తులు చేయ‌లేద‌న్న విష‌యం ఈ సినిమా స్ప‌ష్టం చేస్తుంది.

రివ్యూ: పోర్‌ తొళిల్‌.. తమిళ్‌ సెన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

ఎవ‌రెలా చేశారంటే: చిరంజీవి ( Chiranjeevi ) త‌న‌దైన మాస్ మార్క్‌తో తెర‌పై క‌నిపించారు. పాట‌లు, పోరాట ఘ‌ట్టాల్లో త‌న‌వైపు నుంచి ఏమాత్రం త‌క్కువ కాకుండా చూసుకున్నారు. మంచి స‌న్నివేశం కుదిరితే త‌న టైమింగ్ ఎలా ఉంటుందో ద్వితీయార్ధంలో అక్క‌డ‌క్క‌డా చిరంజీవి  చెప్ప‌క‌నే చెప్పారు. కానీ, ర‌చ‌న‌లోనే ఆ బ‌లం లేదు. చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేశ్‌కి ప్రాధాన్య‌మున్న పాత్రే ద‌క్కింది. ఆమె పాత్ర వ‌ల్లే అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు పండాయి. లాయ‌ర్ లాస్యగా క‌నిపించిన త‌మ‌న్నాకి పాట‌లు మిన‌హాయిస్తే,  పాత్ర ప‌రంగా పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. (Bhola Shankar Review) ప్ర‌థ‌మార్ధంలో వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు త‌దిత‌ర హాస్య‌న‌టులున్నా కామెడీ పండ‌లేదు.  గెట‌ప్ శ్రీను, తాగుబోతు ర‌మేశ్‌,  స‌త్య త‌దిత‌ర కామెడీ గ్యాంగ్  కాస్త ప‌ర్వాలేద‌నిపిస్తారు. త‌రుణ్ అరోరా, ష‌వ‌ర్ అలీ ప్ర‌ధాన విల‌న్లుగా క‌నిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో  డ‌డ్లీ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది.  మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉన్నాయి. సినిమాకి ర‌చ‌నే బ‌ల‌హీనం. క‌థ‌, క‌థ‌నాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతుంటాయి. మెహ‌ర్ ర‌మేశ్ మేకింగ్‌లో కొత్త‌ద‌నం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. నిర్మాణం ప‌రంగా లోటుపాట్లేమీ క‌నిపించ‌వు.

  • బ‌లాలు
  • + చిరంజీవి - కీర్తి సురేశ్
  • + ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - పండ‌ని భావోద్వేగాలు
  • - కొత్త‌ద‌నం కొర‌వ‌డిన మేకింగ్‌
  • చివ‌రిగా: భోళాశంక‌ర్‌...  బేలగా (Bhola Shankar Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Bholaa Shankar
  • Chiranjeevi
  • Cinema News
  • Keerthy Suresh
  • Movie Review
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?

రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?

రివ్యూ: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఎలా ఉంది?

రివ్యూ: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఎలా ఉంది?

రివ్యూ: మట్కా.. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో హిట్‌ అందుకున్నారా?

రివ్యూ: మట్కా.. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో హిట్‌ అందుకున్నారా?

రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?

రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

  • జిల్లా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్

eenadu_Relief_fund_20240905

తాజా వార్తలు (Latest News)

రైళ్లకు కొత్త లుక్‌.. ఈ నెలాఖరుకు 1000 కొత్త జనరల్‌ బోగీలు: రైల్వే బోర్డు

రైళ్లకు కొత్త లుక్‌.. ఈ నెలాఖరుకు 1000 కొత్త జనరల్‌ బోగీలు: రైల్వే బోర్డు

బ్రెజిల్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

బ్రెజిల్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

దర్శకుడిగా షారుక్‌ ఖాన్‌ తనయుడు.. ప్రకటించిన నిర్మాణ సంస్థ

దర్శకుడిగా షారుక్‌ ఖాన్‌ తనయుడు.. ప్రకటించిన నిర్మాణ సంస్థ

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ యువకుడు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ యువకుడు మృతి

అస్సాం ప్రభుత్వ కీలక నిర్ణయం.. జిల్లాకు విశ్వకవి పేరు

అస్సాం ప్రభుత్వ కీలక నిర్ణయం.. జిల్లాకు విశ్వకవి పేరు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

great shankar movie review 123telugu

Privacy and cookie settings

Scroll Page To Top

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

The Sabarmati Report inches closer to Rs 10 crore mark

The Sabarmati Report box office collection Day 5: Vikrant Massey starrer inches closer to Rs 10 crore mark

How to Train Your Dragon teaser is here - WATCH

‘How to Train Your Dragon' live-action teaser unveiled: Fans react, 'Toothless is perfect!

AR Rahman's wife Saira Banu announces divorce

AR Rahman's wife Saira Banu announces separation; lawyer releases official statement

'Singham Again' trails behind 'Bhool Bhulaiyaa 3' on Day 19

'Singham Again' box office collection Day 19: Ajay Devgn starrer trails behind 'Bhool Bhulaiyaa 3'

Rahman-Saira's pic together from Ambani wedding goes viral

AR Rahman and Saira Banu's last photo together from Radhika Merchant and Anant Ambani's wedding goes viral following separation announcement

Exclusive! Dua Lipa says she loves Shah Rukh Khan

Exclusive! Dua Lipa says she loves Shah Rukh Khan: I was blown away by the Woh Ladki Jo and Levitating mashup

Movie Reviews

Dhai Aakhar

Dhai Aakhar

Greedy People

Greedy People

A Real Encounter

A Real Encounter

Gladiator II

Gladiator II

Vijay 69

Khwaabon Ka Jhamela

Singham Again

Singham Again

Bhool Bhulaiyaa 3

Bhool Bhulaiyaa 3

My Old Ass

  • Movie Listings

great shankar movie review 123telugu

Sreeleela Shines Bright in Her Most Glamorous Fashion Era

great shankar movie review 123telugu

​Rashii Khanna gracely flaunts her colorful wears​

great shankar movie review 123telugu

Nayanthara’s power dressing proves why she’s the ultimate lady superstar

great shankar movie review 123telugu

Sobhita Dhulipala Masters the Art of the Perfect Saree Look

great shankar movie review 123telugu

​Keerthy Suresh mesmerizing saree looks

great shankar movie review 123telugu

How to shine bright like Preity Mukhundhan!

great shankar movie review 123telugu

Raashi Khanna’s style diary

great shankar movie review 123telugu

​Shraddha Kapoor flaunts her trendy outfits​

great shankar movie review 123telugu

Shruti Haasan radiates joy in her signature black ensemble

great shankar movie review 123telugu

Glamorous snaps of Manasi Parekh

great shankar movie review 123telugu

The Legend Of Sudarsha...

great shankar movie review 123telugu

The Sabarmati Report

great shankar movie review 123telugu

Match Fixing

great shankar movie review 123telugu

Bandaa Singh Chaudhary...

great shankar movie review 123telugu

Navras Katha Collage

great shankar movie review 123telugu

Small Things Like Thes...

great shankar movie review 123telugu

Venom: The Last Dance

great shankar movie review 123telugu

The Wild Robot

great shankar movie review 123telugu

The Apprentice

great shankar movie review 123telugu

Super/Man: The Christo...

great shankar movie review 123telugu

Iravinil Aatam Par

great shankar movie review 123telugu

Bloody Beggar

great shankar movie review 123telugu

Ottrai Panai Maram

great shankar movie review 123telugu

Happy Birthday Luci

great shankar movie review 123telugu

Il Tha Ka Sai Aa

great shankar movie review 123telugu

Deepavali Bonus

great shankar movie review 123telugu

Anand Sreebala

great shankar movie review 123telugu

Oru Anweshanathinte Th...

great shankar movie review 123telugu

I am Kathalan

great shankar movie review 123telugu

Dhaya Bharati

great shankar movie review 123telugu

Kundannoorile Kulsitha...

great shankar movie review 123telugu

Porattu Nadakam

great shankar movie review 123telugu

BTS: Behind The Scenes...

great shankar movie review 123telugu

Santhosha Sangeetha

great shankar movie review 123telugu

Ugravathara

great shankar movie review 123telugu

Ellige Payana Yavudo D...

great shankar movie review 123telugu

Jamalaye Jibonto Bhanu...

great shankar movie review 123telugu

Abar Asibo Firey

great shankar movie review 123telugu

Rudra The Beginning

great shankar movie review 123telugu

Porichoy Gupta

great shankar movie review 123telugu

Aprokashito

great shankar movie review 123telugu

Apne Ghar Begane

great shankar movie review 123telugu

Goreyan Naal Lagdi Zam...

great shankar movie review 123telugu

Mittran Da Challeya Tr...

great shankar movie review 123telugu

The Legend Of Maula Ja...

great shankar movie review 123telugu

Sucha Soorma

great shankar movie review 123telugu

Fussclass Dabhadet

great shankar movie review 123telugu

Naad: The Hard Love

great shankar movie review 123telugu

Hya Goshtila Navach Na...

great shankar movie review 123telugu

Karmayogi Abasaheb

great shankar movie review 123telugu

Like Aani Subscribe

great shankar movie review 123telugu

Sooryavansham

great shankar movie review 123telugu

Rang De Basanti

great shankar movie review 123telugu

Dil Lagal Dupatta Wali...

great shankar movie review 123telugu

Mahadev Ka Gorakhpur

great shankar movie review 123telugu

Nirahua The Leader

great shankar movie review 123telugu

Tu Nikla Chhupa Rustam...

great shankar movie review 123telugu

Rowdy Rocky

great shankar movie review 123telugu

Mental Aashiq

great shankar movie review 123telugu

Pran Preet Na Bandhiya...

great shankar movie review 123telugu

Bubbly Bindaas

great shankar movie review 123telugu

Kale Lagan Chhe !?!

great shankar movie review 123telugu

Bhag Romeo Bhag

great shankar movie review 123telugu

Karma Wallet

great shankar movie review 123telugu

Bhalle Padharya

great shankar movie review 123telugu

Hu Tara Vina Kai Nai

great shankar movie review 123telugu

Chandrabanshi

great shankar movie review 123telugu

Jajabara 2.0

great shankar movie review 123telugu

Operation 12/17

great shankar movie review 123telugu

Dui Dune Panch

  • Great Shankar

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

Great Shankar UA

great shankar movie review 123telugu

Would you like to review this movie?

great shankar movie review 123telugu

Cast & Crew

great shankar movie review 123telugu

Latest Reviews

'Dune: Prophecy': Here's how Tabu's Hollywood debut series links to the Timothee Chalamet 'Dune' films

'Dune: Prophecy': Here's how T...

Nayanthara: Beyond The Fairy Tale

Nayanthara: Beyond The Fairy T...

Dune: Prophecy

Dune: Prophecy

In Cold Water: The Shelter Bay Mystery

In Cold Water: The Shelter Bay...

The Day Of The Jackal

The Day Of The Jackal

Freedom At Midnight

Freedom At Midnight

Great Shankar - Official Trailer

Great Shankar - Official Trailer

great shankar movie review 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

  • What is the release date of 'Great Shankar'? Release date of Mammootty and Pranitha Subhash starrer 'Great Shankar' is 2021-08-27.
  • Who are the actors in 'Great Shankar'? 'Great Shankar' star cast includes Mammootty, Pranitha Subhash and Varalaxmi Sarathkumar.
  • Who is the director of 'Great Shankar'? 'Great Shankar' is directed by Ajay Vasudev.
  • What is Genre of 'Great Shankar'? 'Great Shankar' belongs to 'Drama' genre.
  • In Which Languages is 'Great Shankar' releasing? 'Great Shankar' is releasing in Telugu.

Visual Stories

great shankar movie review 123telugu

Entertainment

TV anchor to joining 300 crore club: Sivakarthikeyan's transformation over the years

great shankar movie review 123telugu

Alaya F redefines glamour in breathtaking black attire​

great shankar movie review 123telugu

Surbhi Chandna’s stylish blouse designs

great shankar movie review 123telugu

​10 animals that use vocal mimicry to survive​

great shankar movie review 123telugu

8 things that kids actually want to hear from their parents

great shankar movie review 123telugu

​Tamannaah Bhatia showcases elegance in stunning sarees​

great shankar movie review 123telugu

Tamannaah Bhatia stuns in timeless gowns

great shankar movie review 123telugu

Upcoming Movies

Man Of The Match

Man Of The Match

Popular movie reviews.

Devara: Part - 1

Devara: Part - 1

Lucky Baskhar

Lucky Baskhar

Matka

Janaka Aithe Ganaka

Kalinga

Siddharth Roy

Maa Nanna Super Hero

Maa Nanna Super Hero

Telugu News

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • బిగ్ బాస్ తెలుగు 8
  • Off The Record

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

custom-ads

Bhola Shankar Review: భోళాశంకర్ రివ్యూ

NTV Telugu Twitter

  • Follow Us :

Rating : 2.25 / 5

  • MAIN CAST: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్
  • DIRECTOR: మెహర్ రమేష్
  • MUSIC: మహతి స్వర సాగర్
  • PRODUCER: అనిల్ సుంకర

Bhola Shankar Movie Review: వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళాశంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటించగా… మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటించారు. సుశాంత్ ఈ సినిమాలో కీర్తికి లవర్ గా కనిపించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఇక ఎన్నో అంచనాల నడుమ భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన (నేడు) థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం

కథ: శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) పై చదువుల కోసం కలకత్తాకు వస్తాడు. అక్కడే ఉన్న వంశీ(వెన్నెల కిషోర్) కంపెనీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. శంకర్ తన చెల్లెలిని చదివించి ఆమెకు మంచి భవిష్యత్తును అందించాలనుకుని రాత్రి పగలు కష్ట పడుతూ ఉండగా ఒకరోజు బ్రేక్ డౌన్ అయ్యి కారు కోసం ఎదురుచూస్తున్న లాస్య తమన్నా కోర్టు వరకు డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో లాస్య తమ్ముడు శ్రీకర్(సుశాంత్), మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని శంకర్ దృష్టికి అలాగే తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పెళ్లి ప్రపోజల్ కూడా పెడతాడు. అయితే ముందు శంకర్ మీద ద్వేషం పెంచుకున్న లాస్య అనూహ్యంగా అతనితో ప్రేమలో పడుతుంది. ఒకసారి అతను అత్యంత క్రూరంగా మనుషులను చంపుతున్న క్రమంలో లాస్య చూసి ఇలాంటి నరరూప రాక్షసుడి చెల్లెలికి అన్నతో వివాహం జరిపించాలని తనకు లేదని చెబుతుంది. అయితే అసలు మహాలక్ష్మి తన చెల్లెలే కాదని చెబుతూ ఒక షాకింగ్ విషయాన్ని శంకర్ బయట పెడతాడు. శంకర్ బయటపెట్టిన భయంకరమైన విషయం ఏమిటి? నిజంగా శంకర్ చెల్లెలు మహాలక్ష్మి కాదా శంకర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? శంకర్ కి మహాలక్ష్మికి శంకర్ కు అసలు సంబంధం ఏమిటి? చివరికి శ్రీకర్ మహాలక్ష్మి వివాహం జరిగిందా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సబ్జెక్టు తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకుడు రమేష్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. నిజానికి మెహర్ రమేష్ ఒక అవుట్ డేటెడ్ డైరెక్టర్ అనే వాదన ముందు నుంచి అందరూ తెరమీదకు తెస్తూనే ఉన్నారు. దానికి కారణం ఆయన చివరిగా షాడో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అవకాశం ఇచ్చారంటే ఏదో మ్యాజిక్ చేస్తాడని అందరూ నమ్మారు కానీ సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తన పనితనాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకున్నాడో సగటు ప్రేక్షకుడికి కూడా ఈజీగా అర్థం అయిపోతుంది. వాస్తవానికి వేదాళం సినిమా నుంచి అక్రమ యువతుల ట్రాఫికింగ్ అనే ఒక విషయాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసిన మాట వాస్తవమే. కానీ పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తాను మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూసుకోవాలి అనుకున్నారో అదే విధంగా తెరమీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం శంకర్ కలకత్తా నేపథ్యంలో సీన్లు ఏమాత్రం ఆసక్తి పెంచకుండానే సాగిపోతూ ఉంటాయి. ఒక రకంగా మెగాస్టార్ లో ఉన్న కామెడీ ఈజ్ ని కూడా ఆయన వాడుకోలేకపోయాడు. నిజానికి భోళా శంకర్ అనేది ఒక ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ అని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. కమర్షియల్ ఎంటర్టైనర్ పని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడమే కానీ భోళా శంకర్ లో అదే మిస్ అయింది. మెగాస్టార్ చిరంజీవిలో స్వతహాగా ఉండే కామెడీ ఈజ్ ని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారేమో అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త మెరుగనిపిస్తుంది. శంకర్ బ్యాక్ గ్రౌండ్ రివిల్ చేయడం ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సెకండ్ హాఫ్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించొచ్చు.

ఎవరు ఎలా చేశారు అంటే నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ పాత్రలో జీవించేసాడు. తనకి ఎప్పటినుంచో అచ్చొచ్చిన పాత్రలాగే అనిపిస్తూ ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి నటించడంలో పెద్దగా కష్ట పడినట్లు అనిపించలేదు. ఒకరకంగా సినిమా మొత్తం మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షోలా నడిపించే ప్రయత్నం చేశారు కానీ పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. తమన్నాతో పోల్చుకుంటే కీర్తి సురేష్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి. అయితే తమన్నా పాత్రను ఇరికించినట్లు అనిపించింది. కొన్ని కామెడీ సీన్ల కోసం ఎమోషన్స్ కోసం ఆమెను సినిమాలో భాగం చేశారేమో అనిపించింది. ఇక పూర్తి స్థాయిలో ఆమె తన పాత్రకు న్యాయం అయితే చేసింది. సుశాంత్ కీలకపాత్ర అని ముందు నుంచి ప్రచారం చేశారు కానీ ఈ సినిమాలో అతిధి పాత్ర అని చెప్పొచ్చు. వీరు కాకుండా సినిమాలో వేణు ఎల్దండి, గెటప్ శ్రీను, బిత్తిరి సత్తి, షకలక శంకర్, శ్రీముఖి, రష్మీ ఇలా పేర్లు కూడా గుర్తుంచుకో లేనంత మంది నటీనటులు ఉన్నారు. కానీ చాలా తక్కువ సీన్లకే పరిమితమయ్యారు. టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ఆయన అందించిన కొన్ని సాంగ్స్ వినడానికి బానే ఉన్నా విజువల్ గా ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు ఏమో అనిపించింది. సినిమాటోగ్రఫీ కొంతవరకు పర్వాలేదు అనిపించినా సినిమా నిడివి ఇబ్బంది పెట్టే విషయమే.

ఫైనల్ గా: భోళా శంకర్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్… అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Bhola Shankar
  • Bhola Shankar meme review
  • Bhola Shankar movie public review
  • Bhola Shankar Movie review
  • Bhola Shankar movie telugu review

Related News

తాజావార్తలు, keerthy suresh: కీర్తి సురేష్ పెళ్లి భాజాలు.. ఎప్పుడంటే, health benefits: ఈ జ్యూస్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా, cm chandrababu: తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, manipur violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్.., palnadu: నరసరావుపేటలో బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య, ట్రెండింగ్‌, imsha rehman: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేట్ వీడియోలు లీక్.. ఖాతాలన్నీ డీయాక్టివేట్, train ticket booking: ఈ యాప్‌లలో ఆఫర్స్‭తో కూడిన రైలు టిక్కెట్‌లను పొందవచ్చని మీకు తెలుసా, aadhaar update: ఆధార్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చంటే నిబంధనలు ఏమంటున్నాయంటే, childrens day 2024: నేటి బాలలే రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు, retiring room in railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా.

Home >> Reviews >> Bholaa Shankar

great shankar movie review 123telugu

"భోలా శంకర్": లైవ్ అప్డేట్స్ ఇన్ తెలుగు వెర్షన్

great shankar movie review 123telugu

On Location Stills

great shankar movie review 123telugu

Pre Release Event

great shankar movie review 123telugu

IMAGES

  1. Great Shankar Full Movie

    great shankar movie review 123telugu

  2. Great Shankar Telugu Teaser I Mammootty I Varalaxmi Sarathkumar I Poonam Bajwa I Unni Mukundan

    great shankar movie review 123telugu

  3. Great Shankar Full Movie Part 8

    great shankar movie review 123telugu

  4. Great Shankar Full Movie Part 12

    great shankar movie review 123telugu

  5. Great Shankar Full Movie Part 10

    great shankar movie review 123telugu

  6. Great Shankar Full Movie Part 4

    great shankar movie review 123telugu

VIDEO

  1. Great Shankar Telugu Movie Part 14

  2. Double ismart Shankar movie review short

  3. Great Shankar Telugu Movie Part 9

  4. Great Shankar Telugu Movie Part 11

  5. Great Shankar Telugu Movie Part 13

  6. Great Shankar Telugu Movie Part 4

COMMENTS

  1. Bholaa Shankar Telugu Movie Review - 123తెలుగు.com

    On the whole, Chiranjeevi’s Bholaa Shankar is a mediocre action drama with decent performances from Chiranjeevi and Keerthy Suresh. Comedy scenes here and there worked well in both halves. Keep your expectations in check while watching this movie, as it features a few unnecessary scenes and a laggy screenplay. 123telugu.com Rating: 2.5/5.

  2. Bholaa Shankar Movie Review in Telugu

    Bholaa Shankar Telugu Movie Review, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi ...

  3. Bholaa Shankar Movie Review: Meher Shows His Shakti Again

    Action: Ram-Laxman. Produced by: Ramabrahmam Sunkara. Directed by: Meher Ramesh. Release Date: Aug 11, 2023. "Bholaa Shankar" has been generating a lot of buzz. Chiranjeevi's promotions and interviews, along with his recent political comments, have made this film a trending topic in the media. The movie is an adaptation of a successful Tamil film.

  4. Bhola Shankar Review: రివ్యూ: భోళా శంకర్‌.. చిరంజీవి కొత్త ...

    Bhola Shankar Review in telugu; చిరంజీవి కీలక పాత్రలో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ...

  5. Great Shankar Movie: Showtimes, Review, Songs, Trailer ...

    Great Shankar is a Telugu movie released on 27 Aug, 2021. The movie is directed by Ajay Vasudev and featured Mammootty, Pranitha Subhash and Varalaxmi Sarathkumar as lead characters. Read More.

  6. Bhola Shankar Review: భోళాశంకర్ రివ్యూ - NTV Telugu

    Rating : 2.25 / 5. Bhola Shankar Movie Review: వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళాశంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ...

  7. Bholaa Shankar Movie Live Updates | Bholaa Shankar Movie Live ...

    The movie is set in Kolkata, and scenes regarding missing girls are being shown Date & Time : 12:43 AM August 11, 2023 Chiranjeevi and Keerthy Suresh make a massy intro with a dance bit

  8. Great Shankar review. Great Shankar Telugu movie review ...

    Mammootty, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Gokul Suresh, Maqbool Salman, John, Mahima Nambiar, Mukesh,Santhosh Pandit,Lena,Poonam Bajwa ...

  9. Great Shankar review. Great Shankar తెలుగు movie review ...

    Mammootty, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Gokul Suresh, Maqbool Salman, John, Mahima Nambiar, Mukesh,Santhosh Pandit,Lena,Poonam Bajwa

  10. Great Shankar review. Great Shankar Telugu movie review ...

    Telugu Movie News - IndiaGlitz Telugu provides Movie News & cast crew details of Telugu Cinema and Telugu Movie Reviews. Get updated Latest News and information from Telugu movie industry by ...