- సినిమా వార్తలు
- మూవీ రివ్యూస్
- సినిమా న్యూస్
- సినిమా రివ్యూలు
- #యాక్సిడెంట్ పాలైన రష్మిక
- #ఈ వారం విడుదల కానున్న సినిమాలు
- #స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
ARM Review in Telugu: ఎ ఆర్ ఎమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
- September 12, 2024 / 01:05 PM IST
Cast & Crew
- టోవినో థామస్ (Hero)
- కృతి శెట్టి (Heroine)
- రోహిణి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్ తదితరులు.. (Cast)
- జితిన్ లాల్ (Director)
- లిస్టిన్ స్టీఫెన్ - జకారియా థామస్ (Producer)
- దిబు నినా థామస్ (Music)
- జోమోన్ టి.జాన్ (Cinematography)
తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయమవుతున్న మలయాళ హీరో “టోవినో థామస్”. నటించడం మొదలుపెట్టిన అతితక్కువ కాలంలో 50 సినిమాలు పూర్తి చేసుకొని ఒక రికార్డ్ క్రియేట్ చేసిన టొవినో నటించిన “మిన్నల్ మురళి, 2018, తల్లుమల్లా” వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఆ సినిమాలకు వచ్చిన స్పందన ఇచ్చిన నమ్మకంతో తన తాజా చిత్రం “అజంతే రాండం మోషణం” అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో “ఎ ఆర్ ఎమ్”గా అనువదించి అన్నీ ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లో రిలీజ్ చేసారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసిన ఈ సినిమా మన ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: కేరళలోని చియోతి అనే గ్రామ చరిత్రలో కుంజికేలు (1వ టోవినో థామస్)కి విశేషమైన చరిత్ర ఉండగా.. మనియన్ (2వ టొవినో థామస్) దొంగగా మారి ఆ చరిత్రను కాలరాస్తాడు. మనియన్ చేసిన పాపం అతడి మనవడు అజయన్ (3వ టొవినో థామస్)కు చుట్టుకుని.. నిజాయితీగా బ్రతుకుదాం అనుకున్నప్పటికీ.. అతడ్ని ఊరి జనం ఒక దొంగలాగానే చూస్తుంటారు. ఈ క్రమంలో చియోతి గ్రామంలోని అత్యంత పవిత్రమైన శ్రీబూది దీపం యొక్క దొంగతనం అజయన్ మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది.
అసలు అజయన్ ను ఆ దొంగతనంలో ఇరికించింది ఎవరు? అజయన్ ఆ దొంగతనం నుండి ఎలా బయటపడ్డాడు? అజయన్ తాత మనియన్ ఆ దీపాన్ని ఎందుకు దొంగిలించాడు? వంటి ఆసక్తికర అంశాలకు చిత్ర రూపమే “ఎ ఆర్ ఎమ్” చిత్రం.
నటీనటుల పనితీరు: మూడు విభిన్నమైన షేడ్స్ లో టోవినో థామస్ అత్యుత్తమ స్థాయి నట ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మనియన్ పాత్రలో టోవినో నటన ప్రశంసనీయం. ముఖ్యంగా కళరి విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఫైట్ సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అజయన్ పాత్రలో అమాయకంగా ఉంటూనే శౌర్యాన్ని ప్రదర్శించే యువకుడి పాత్రలోనూ ఆకట్టుకున్నాడు.
కృతి శెట్టి రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయింది. కేరళ అమ్మాయిగా ఆమె లుక్ కూడా బాగుంది. ఈ సినిమాతో ఆమెకు మలయాళంలోనూ మంచి ఆఫర్లు రావడం మొదలవుతుంది. అమ్మ పాత్రలో రోహిణి మరోసారి జీవించేశారు. చిన్న పాత్రలే అయినప్పటికీ ఐశ్వర్య రాజేష్ & సురభి లక్ష్మి తమ స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించారు. బాసిల్ జోసఫ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుటవ్వలేదు. మిగతా మలయాళీ ఆర్టిస్టులందరూ పాత్రలకు సెట్ అయ్యారు.
సాంకేతికవర్గం పనితీరు: జోమోన్ టి.జాన్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మంచి ఎస్సెట్ అని చెప్పాలి. మూడు విభిన్నమైన టైమ్ లైన్స్ ను ఒకే చోట చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ అవుట్ పుట్ చూసి హీరో టోవినో చెప్పినట్లుగా ఈ చిత్రం 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమా అంటే నమ్మడం కాస్త కష్టమే. అంత గ్రాండ్ గా, ఎక్కడా రాజీపడకుండా తీశారు. షాట్ కంపోజిషన్స్ విషయంలో రెండు టైమ్ లైన్స్ లో ఒకే రకమైన షాట్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది.
రచయిత సుజిత్ నంబియార్ & దర్శకుడు జితిన్ లాల్ ఈ సినిమా కోసం గత 8 ఏళ్లుగా ఎందుకు వర్క్ చేస్తున్నారో కథలోని లేయర్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే.. కథగా ఉన్నంత స్థాయిలో సినిమా లేదని చెప్పాలి. అందుకు కారణం ఎగ్జిక్యూషన్ విషయంలో దర్శకుడు జితిన్ లాల్ చేసిన చిన్నపాటి తప్పులు. హరీష్ ఉత్తమన్ పాత్రతో కథను మలుపు తిప్పిన విధానం బాగున్నా.. ఆ తర్వాత ఆ పాత్రను సరిగా ఎలివేట్ చేయకపోవడం వలన కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు.
ముఖ్యంగా అజయన్ ఎందుకు దొంగతనం చేయాలి అనే విషయాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ కారణంగా సెకండాఫ్ లో ఆసక్తి కొరవడింది. అదే విధంగా ఎంతో అద్భుతంగా చూపించిన కళరి ఎపిసోడ్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు, అలాగే చివర్లో దీపం దొరికే సీక్వెన్స్ ను కంగారుగా ముగించేశాడు. ఇలా దర్శకత్వం పరంగా కొన్ని తప్పులు దొర్లాయి. ఈ విషయాల్లో కేర్ తీసుకొని ఉంటే సినిమా మరో “కాంతార” అయ్యేది. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం అద్భుతమైన వర్క్ చేశారని చెప్పాలి.
విశ్లేషణ: మలయాళ చిత్రసీమ నుండి వచ్చే కొన్ని సినిమాలు భలే ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి సినిమానే ఈ “ఎ ఆర్ ఎమ్”. అక్కడక్కడా గోపీచంద్ “సాహసం” ఛాయలు కనిపిస్తాయి కానీ.. మూల కథ వేరేది కావడంతో యునీక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. తెలుగు డబ్బింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన బృందం.. సినిమాలో కనిపించే తెలుగు టైటిల్స్ & ఫాంట్స్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం సిగ్గుచేటు.
కొన్ని చోట్ల ఫాంట్ లో ఒక అక్షరం మరో అక్షరం లోకి దూరిపోవడంతో తెలుగు పదాలు కూడా మరీ బూతుల్లా కనిపించాయి. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని కనీసం తదుపరి సినిమా నుంచైనా కాస్త సీరియస్ గా తీసుకొంటే బాగుంటుంది. ఇకపోతే.. “ఎ ఆర్ ఎమ్” మాత్రం కచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడదగ్గ చిత్రం.
ఫోకస్ పాయింట్: అలరించిన అజయన్ గాడి దొంగతనం!
రేటింగ్: 2.5/5
- #Aishwarya Rajesh
- #Jithin Laal
- #Krithi Shetty
- #Surabhi Lakshmi
Thalavan Review in Telugu: తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!
Bench Life Review in Telugu: బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
Uruku Patela Review in Telugu: ఉరుకు పటేలా సినిమా రివ్యూ & రేటింగ్!
Related news.
Tovino Thomas: ఇక్కడ సినిమాలు చేయడానికి భయపడుతున్న టోవినో థామస్.. ఏమైందంటే?
Tovino Thomas: టాలీవుడ్ హీరోలపై టొవినో థామస్ కామెంట్స్.. ఎవరి గురించి ఏం చెప్పాడంటే?
Krithi Shetty: ఈ సినిమా తేడా కొడితే.. కృతి ఇక అయిపోయినట్లేనా?
Venkatesh: ‘ఎక్స్’ కోసం వెంకటేశ్ ఫ్రెండ్ కూడా.. ఆయన నటించడం పక్కానా?
Anil Ravipudi: అనిల్ రావిపూడి చాలా స్పీడ్ గురూ.. వెంకీ సినిమా అప్‌డేట్ ఇదిగో
Trending news.
Ravi Basrur: తారక్ పై అభిమానాన్ని చాటుకున్న రవి బస్రూర్.. ఏం చేశారంటే?
Sudheer Babu: కొడుకు సినీరంగ ప్రవేశం పై సుధీర్ బాబు క్లారిటీ.!
Devara: దేవర సెన్సార్ కట్స్ విషయంలో క్లారిటీ ఇదే.. ఆ మార్పులు చేశారా?
Hema Bengaluru Rave Party Case: ఆ ఆరోపణలు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం.. హేమ కామెంట్స్ వైరల్!
Jr NTR: దేవర మూవీ ఫలితం విషయంలో ఎన్టీఆర్ టెన్షన్ కు కారణాలివేనా?
Latest news.
Naga Manikantha: నాగ మణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.!
Vishwambhara Teaser: ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలు.. ఏం జరిగిందంటే?
Thiragabadara Saami Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘తిరగబడరసామి’..!
Balakrishna: మోక్షజ్ఞ లైనప్ విషయంలో క్లారిటీ ఇదే.. బాలయ్య వాళ్లనే నమ్ముతున్నారా?
Kajal Aggarwal: సల్మాన్ సినిమాలో రష్మికతోపాటు మరో సౌత్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
- Samayam News
- Telugu News
- Telugu Movies
- Movie Review
Telugu Movie Reviews
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' మూవీ రివ్యూ - 'The Greatest of All Time' Movie Review
'35 చిన్న కథ కాదు' మూవీ రివ్యూ - '35 Chinna Katha Kaadu' Review
'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ - Saripodhaa Sanivaaram Review
"ఆయ్"మూవీ రివ్యూ - Aay Review
"తంగలాన్" మూవీ రివ్యూ - Thangalaan Review
"డబుల్ ఇస్మార్ట్"మూవీ రివ్యూ - Double iSmart 2 Review
"మిస్టర్ బచ్చన్"మూవీ రివ్యూ - Mr Bachchan Review
'కమిటీ కుర్రోళ్లు' మూవీ రివ్యూ - Committee Kurrollu Review
తిరగబడర సామీ మూవీ రివ్యూ - Thiragabadara Saami Review
"శివం భజే"మూవీ రివ్యూ - Shivam Bhaje Review
'రాయన్'మూవీ రివ్యూ - Raayan Review
'డార్లింగ్' మూవీ రివ్యూ - Darling Review
- ఆంధ్రప్రదేశ్
- అంతర్జాతీయం
- సినిమా న్యూస్
- Web Stories
- T20 వరల్డ్ కప్
- One Day వరల్డ్ కప్
- జాతీయ క్రీడలు
- అంతర్జాతీయ క్రీడలు
- లైఫ్ స్టైల్
- బిగ్ బాస్ తెలుగు 8
- Off The Record
- స్పెషల్ స్టోరీలు
- ఆటోమొబైల్స్
ARM Movie Review: ఏఆర్ఎమ్ రివ్యూ: మలయాళ స్టార్ టోవినో థామస్ సినిమా ఎలా ఉందంటే?
- మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా ఏఆర్ఎమ్
- "ARM" సెప్టెంబర్ 12న విడుదల
- సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
- Follow Us :
Rating : 2.5 / 5
- MAIN CAST: టోవినో థామస్, కృతి శెట్టి, రోహిణి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్ తదితరులు
- DIRECTOR: జితిన్ లాల్
- MUSIC: దిబు నినా థామస్
- PRODUCER: లిస్టిన్ స్టీఫెన్ - జకారియా థామస్
Tovino Thomas ARM Movie Review: హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న “ARM” సెప్టెంబర్ 12న విడుదల అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.
ARM కథ: అజయన్ (టోవినో థామస్ 3) ఓ రేడియో మెకానిక్. చియోతి కావు అనే ఊరిలో అతని తాత మణియన్ (టోవినో థామస్ 2) దొంగ కావడంతో అజయన్ ను ఎవరూ గౌరవించరు సరికదా అన్ని విషయాల్లో అవమానిస్తూ ఉంటారు. ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటారు. అయితే ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అజయన్ తల్లి (రోహిణి) కలలు కంటూ ఉంటుంది. ఇక ఏడాదికి ఒకసారి జరిగే ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి రాజవంశస్థుడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఊరికి ఒక ప్లాన్ తో వస్తాడు. నిజానికి 1900ల కాలంలో కేరళలోని హరిపురం అనే ప్రాంతంలో తన రాజ్యాన్ని కాపాడిన కేలు (టోవినో థామస్ 1) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఒక మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) ఇస్తాడు. అది అజయన్ ఊరిలో ఉండగా దానికే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. సరిగ్గా ఆ ఉత్సవాల ముందు అమ్మవారి విగ్రహం ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనం అజయ్ మీదకు తోసివేసే ప్రయత్నం చేస్తే అప్పుడు అజయ్ ఏం చేశాడు? నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది? ఆ విగ్రహం కోసం మణియన్, కేలు ఏం చేశారు? లక్ష్మి(కృతి శెట్టి)తో అజయ్ ప్రేమకథ ఏమిటి? అతను ప్రేమించిన లక్ష్మి(కృతి శెట్టి) ఎందుకు దూరం అయింది? చివరికి ఆమెను చేరుకున్నాడా? లేదా? ఈ మొత్తం కథలో సురేష్(బాసిల్ జోసెఫ్) పాత్ర ఏమిటీ అనేది తెలియాలి అంటే సినిమా మొత్తాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమా మొదలైనప్పుడు కథ చూస్తే కనుక ఏదో నడుస్తుందిలే అనిపిస్తుంది. ముందుగా పరిచయమైన ఒక యోధుడిగా టోవినో థామస్ చేసే యాక్షన్ భలే అనిపిస్తుంది. అయితే తర్వాత మహారాజు అమ్మవారి విగ్రహం ఇవ్వడం మొదటి టోవినో థామస్ పాత్ర మరణించడం వెంట వెంటనే జరిగిపోయి ప్రస్తుత కాలానికి కథ చేరుకుంటుంది. ఇక ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు గతంలో మనం కొన్ని సినిమాల్లో చూసినట్లే అనిపించినా కేరళ నేపథ్యం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఏదో అద్భుతం అనిపించే మూమెంట్స్ లేకపోయినా భలే సాగుతోంది అనిపించేలా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. నిజానికి ఈ సినిమాలో మూడు పాత్రలు. ఒకటి యోధుడి పాత్ర అయితే మరొకటి దొంగ పాత్ర ఇంకొకటి ఆ దొంగ మనవడిగా ఆ దొంగ ముద్ర పడకుండా తన తల్లి బాధపడకుండా ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించే కుర్రాడు పాత్ర. కథ అద్భుతం అని చెప్పలేం కానీ నాన్ లినియర్ స్క్రీన్ ప్లే ని నమ్ముకుని ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి దీనిని ఒక కుటుంబ తరతరాల కథగా చూపించినట్లు అనిపించింది కానీ ఇండైరెక్టుగా అప్పటి నుంచి ఇప్పటివరకు సాగుతున్న కుల వివక్షను అండర్ లైన్ గా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. కథ మూడు తరాలకు చెందిన కథ అయినా సినిమా మొత్తం పీరియాడిక్ వేలోనే సాగుతుంది. సినిమాలో విగ్రహం కోసం వెతుకుతున్న సమయంలో మనకు కొన్ని తెలుగు సినిమాలు జ్ఞప్తికి వచ్చినా ఇది మలయాళ ప్రేక్షకుల కోసం రాసుకున్న సినిమా కాబట్టి వాళ్ళను అలరించే లాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా మలయాళం లో ఎంత బడ్జెట్లో, ఇలాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ అది కూడా పీరియాడిక్ సినిమాలు చేయలేదు. ఒకరకంగా ఇది వాళ్లకు బాహుబలి లాంటి సినిమా అని చెప్పొచ్చు. నిజానికి స్క్రీన్ మీద అలాగే కనిపించింది. అయితే ఈ సినిమా తెలుగు వారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువే కానీ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రలలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆ పాత్రల మధ్య వేరియేషన్ చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రేమ సన్నివేశాల్లో కూడా జీవించాడు. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణలలో టోవినో థామస్ ముందు వరుసలో ఉంటాడు. లక్ష్మీ అనే పెద్దింటి అమ్మాయి పాత్రలకు కృతి శెట్టి అందంగా కనిపించింది. తన పాత్ర పరిధికి తగ్గట్టు ఆమె ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా పరిమితం. ఇక సురభి లక్ష్మీ నటన చాలా న్యాచురల్ గా ఉంది రోహిణి కూడా నాచురల్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక బాసిల్ జోసెఫ్ కనిపించింది కొంతసేపైనా ఉన్నంతలో నవ్వించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాలో పాటలు కొన్ని వినసొంపుగానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఇరగదీసేసాడు డిబూ థామస్. ఇక కెమెరా వర్క్ కూడా అత్యద్భుతంగా ఉంది. అడవిలో అత్యధిక భాగం నడిచిన ఈ సినిమాను చాలా అద్భుతంగా తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో కెమెరా పనితనం కనిపించింది.
ఫైనల్లీ ఏ ఆర్ ఎం టోవినో థామస్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే కానీ మలయాళ ప్రేక్షకులు పట్టం కట్టేసే అవకాశాలున్నాయ్.
NTV తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
- ARM Movie Review
- Tovino Thomas
Related News
తాజావార్తలు, tollywood : ముంబై భామ కోసం ముప్పై వేలు అదనపు ఖర్చు.., ipl 2025-rcb: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్, arekapudi gandhi: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇంటి ముందు కూర్చున్న గాంధీ.., uttarpradesh : ఓరయ్యా.. ఏంది రా ఇది.. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు.. నువ్వేమో రీల్స్ చూస్తున్నావ్, kamareddy: బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్.., ట్రెండింగ్, insta reels: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై మూడేళ్ల చిన్నారితో సహా ప్రాణాలు కోల్పోయిన కుటుంబం, viral video : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో కొట్టిన యువకుడు ఎవరో తెలిసిందోచ్, viral video: అబ్బబ్బబ్బా.. చిన్నారి ఎంతబాగా పాడిందంటే.. వింటే ‘వావ్’ అనుకూండా ఉండలేరు.., suicide attempt: సూసైడ్ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో), beer party in school: పాఠశాలలో బీర్ పార్టీని చేసుకున్న బాలికలు...
- Click here - to use the wp menu builder
Latest Stories
Telugu News
Web Stories
Telugu Movie Reviews
Latest Trailers
- Privacy Policy
© 2024 www.telugucinema.com. All Rights reserved.
- Entertainment News
Movie Reviews
- Telugu News
- Entertainment
- టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' మూవీ రివ్యూ
తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేసిన “ARM” ఎలా ఉంది?
- `ఉరుకు పటేలా` మూవీ రివ్యూ, రేటింగ్
- `35 చిన్న కథ కాదు` మూవీ రివ్యూ, రేటింగ్
- విజయ్ 'ది గోట్' ( ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’) రివ్యూ
- బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వీళ్లే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో ఆయనే ఉంటాడేమో!
నాని 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ
సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ... నాని సినిమా హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!
`రేవు` మూవీ రివ్యూ, రేటింగ్..
`డీమాంటీ కాలనీ 2` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్
`మారుతీనగర్ సుబ్రమణ్యం` మూవీ రివ్యూ, రేటింగ్..
‘వీరాంజనేయులు విహారయాత్ర’ OTT మూవీ రివ్యూ
'బ్లింక్' సినిమా (తెలుగు) ఓటిటి రివ్యూ
విక్రమ్ `తంగలాన్` మూవీ రివ్యూ, రేంటింగ్
రామ్ “డబుల్ ఇస్మార్ట్” సినిమా రివ్యూ & రేటింగ్!
Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
`మిస్టర్ బచ్చన్` మూవీ రివ్యూ, రేటింగ్
సంజయ్ దత్ ఓటిటి ఫిల్మ్ “ఘూడ్‍చాడీ” రివ్యూ
అనసూయ ‘సింబా’మూవీ రివ్యూ
నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ రివ్యూ
ఎన్టీఆర్-జాన్వీ సోప్ యాడ్ లో నటించారా? సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా!
అల్లు శిరీష్ `బడ్డీ` మూవీ రివ్యూ, రేటింగ్
`యావరేజ్ స్టూడెంట్ నాని` మూవీ రివ్యూ, రేటింగ్
`అలనాటి రామచంద్రుడు` మూవీ రివ్యూ, రేటింగ్
త్రిష ఫస్ట్ వెబ్‌సిరీస్ ‘బృంద’ రివ్యూ
`శివం భజే` మూవీ రివ్యూ, రేటింగ్..
యోగి బాబు 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ రివ్యూ!
`ఆపరేషన్ రావణ్` మూవీ రివ్యూ, రేటింగ్
`పురుషోత్తముడు` మూవీ రివ్యూ, రేటింగ్..
ధనుష్ 'రాయన్'మూవీ రివ్యూ
రాయన్ ట్విట్టర్ రివ్యూ: ధనుష్ 50వ చిత్రానికి ఊహించని టాక్! హిట్టా ఫట్టా?
`ది బర్త్ డే బాయ్` మూవీ రివ్యూ, రేటింగ్
Movie Reviews (సినిమా సమీక్షలు): India is a country where movie stars are treated as gods and goddesses and movies capture a big big space in people's life. There are numerous ways through which movies affect the society and the modern world we live in: some is negative, whereas some positive. The overall impact and influence cinema has on our society is immense. Asianet News Telugu provides the reliable and genuine Movie Reviews for the latest movies from the various cinema industries. Movie Reviews helps the viewers so much to let them know if it is really worth to watch that movie. Catch up with the Tollywood movie review, cinema review, movie story, cinema ratings, movie review by critics, music, star cast of your favourite Telugu movies and the latest movie reviews in Telugu.
Gulte Telugu news
Movie Reviews
Uruku Patela Movie Review
35 Movie Review
Vijay’s GOAT Movie Review
Saripodhaa Sanivaaram Review
Revu Movie Review
Maruthi Nagar Subramanyam Review
Stree 2 Movie Review
AAY Review – Entertainer Andi
Thangalaan Movie Review
Mr. Bachchan Review: Lost In Translation
Double iSmart Review
Committee Kurrollu Review
- Eenadu Relief Fund
- Heavy Rains
సినిమా రివ్యూ
కొత్త సినిమాలు.
- అప్పటిదాకా నా సినిమాలను డబ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్?
- ‘దేవర’ సెన్సార్ రిపోర్టు: రన్‌టైమ్ ఎంతంటే?
- సినిమాలో ఉన్నన్ని ట్విస్టులు.. రాజ్ తరుణ్ జీవితంలో ఉన్నాయ్: మారుతి
- నయనతారను అనుకుని.. స్నేహను ఎంపిక చేసి
- ఆ లక్ష్యంతోనే పని చేస్తున్నా.. అప్‌కమింగ్ సినిమాల వివరాలు పంచుకున్న ప్రశాంత్ వర్మ
- ‘యానిమల్’ ఒప్పుకొన్న తర్వాత ఏడాదిన్నర వేచి చూశా: బాబీ దేఓల్
- నేనెప్పుడూ ఇలాంటి ‘స్టార్’లు చూడలేదు: రానా
- ఆ సీన్ ఎలా చేయాలో ఆయన చెప్పేసరికి గుండె ఝల్లుమంది: క్రిష్
- శ్రీను వైట్ల అప్పుడు నన్ను తిట్టుకున్నారేమో..: గోపీచంద్
- టాలీవుడ్‌లో బాలకృష్ణ ‘ది గోట్’.. ఈ చిత్రంలో అలాంటి డైలాగ్స్ లేవు: వెంకట్ ప్రభు
అప్పటి ముచ్చట్లు
- కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు.. నా కుర్చీ నేనే తెచ్చుకున్నా!
- బాలకృష్ణ మూవీ కోసం చిరంజీవి ప్రచారం
- క్లైమాక్స్‌లో ఇంగ్లీష్ పాట వద్దే వద్దు.. ఉండాల్సిందేనన్న పవన్‌కల్యాణ్
- హనుమాన్‌లో ఎస్‌జే సూర్య.. అలా మిస్సయ్యారు!
- హీరో ధోతి కట్టుకుంటాడని.. ‘లగాన్’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు!
- ‘ఆహా’లోకి ‘ఆహ’.. శోభిత ‘లవ్, సితార’ నేరుగా ఓటీటీలో
- కీర్తి సురేశ్ కొత్త మూవీ.. తెలుగులో విడుదల కాకుండానే ఓటీటీలో..
- ఓటీటీలోకి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ‘ఆయ్’ ఎప్పుడంటే..
- ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
- ‘ఈటీవీ విన్’లో ‘కమిటీ కుర్రోళ్ళు’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- ఎమ్మీ అవార్డులు.. హోస్ట్‌గా తొలి భారతీయ నటుడు
- దాని కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా: రకుల్ ప్రీత్ సింగ్
- నేను అలసిపోయాను.. మలైకా అరోరా తండ్రి చివరి మాటలివి!
- జాన్వీ, రెజీనా సినిమా సంగతులు.. లక్ష్మీరాయ్ టూర్.. రుహానీ ఫొటోషూట్
- విజయ్ సేతుపతి హిట్ మూవీకి సీక్వెల్: ఖరారు చేసిన దర్శకుడు
- Telugu News
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
My Subscriptions
ARM Movie Review - ఏఆర్ఎమ్ రివ్యూ: టోవినో థామస్ ట్రిపుల్ ధమాకా - అదరగొట్టిన మలయాళ స్టార్... సినిమా ఎలా ఉందంటే?
Arm movie review in telugu: 'మిన్నల్ మురళి', '2018' సినిమాలతో మలయాళ హీరో టోవినో థామస్ అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన కొత్త 'ఏఆర్ఎమ్' తెలుగులోనూ విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
టోవినో థామస్, కృతి శెట్టి, బసిల్ జోసెఫ్, సురభి లక్ష్మి, హరీష్ ఉత్తమన్, ఐశ్వర్య రాజేష్, రోహిణి తదితరులు
Tovino Thomas latest movie ARM review in Telugu: కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన '2018'తో తెలుగులోనూ మలయాళ కథానాయకుడు టోవినో థామస్ విజయం అందుకున్నారు. మోహన్ లాల్ 'లూసిఫర్'లో తమ్ముడిగా కనిపించారు. సూపర్ హీరో ఫిల్మ్ 'మిన్నల్ మురళి' భాషలకు అతీతంగా ఆయన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. టోవినో థామస్ నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎమ్' మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ రోజు విడుదలైంది.
కథ (ARM Movie Story): అజయ్... అజయన్ (టోవినో థామస్) ఓ ఎలక్ట్రీషియన్. చియోతి కావు ఊరిలో అతనికి ఎవరూ గౌరవం ఇవ్వరు. అందుకు కారణం తాతయ్య మణియన్ (టోవినో థామస్). ఆయనొక దొంగ. అందుకని, ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్ ఇంటికి వస్తారు. ఎప్పటికైనా ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అజయ్ తల్లి (రోహిణి) కోరుకుంటుంది. అయితే... ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి రాజవంశస్థుడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) వస్తాడు.
కేలు (టోవినో థామస్) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఇచ్చిన మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) అజయ్ ఊరిలో ఉంటుంది. ఉత్సవాలు ప్రారంభం కావడానికి పది రోజుల ముందు అమ్మవారి విగ్రహాన్ని ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనం అజయ్ మీదకు తోసివేసే పథకం పన్నుతారు. అప్పుడు అజయ్ ఏం చేశాడు? నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది? మణియన్, కేలు ఏం చేశారు? లక్ష్మి (కృతి శెట్టి)తో అజయ్ ప్రేమకథ ఏమిటి? అజయ్ స్నేహితుడు సురేష్ (బసిల్ జోసెఫ్) ఎటువంటి సాయం చేశాడు? ఊరిలో అసలు దొంగ ఎవరు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (ARM Review Telugu): 'ఏఆర్ఎమ్'... ఓ యోధుడి కథ. కానీ, కాస్త నిశితంగా గమనిస్తే దర్శక రచయితల నేర్పు కనిపిస్తుంది. కేవలం దీనినొక యాక్షన్ డ్రామాగా లేదంటే టోవినో థామస్ ట్రిపుల్ రోల్స్ చూపించడం కోసమో తీయలేదు. ఇందులో కుల వివక్షను పరోక్షంగా పలు సన్నివేశాల్లో ప్రస్తావించారు. దేవాలయాల్లో తక్కువ కులం ప్రజలకు అప్పట్లో ప్రవేశం లేని విషయాన్నీ, ఊళ్లలో ఓ వర్గం ప్రజలు ఏ విధంగా చిన్న చూపు చూశారనేది అంతర్లీనంగా చూపించారు. ట్రెజర్ హంట్ తరహాలో వచ్చే సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అయితే... మోస్ట్ కమర్షియల్ మూమెంట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఆ విషయంలోనూ లోటు చేయలేదు.
'ఏఆర్ఎమ్' ప్రారంభం సాదాసీదా ఉంటుంది. యోధుడిగా టోవినో థామస్ చేసే యాక్షన్ మెప్పిస్తుంది. ఆ తర్వాత మహారాజు అమ్మవారి విగ్రహం ఇవ్వడం, ఈ కాలానికి వస్తే యంగ్ టోవినో - కృతి శెట్టి మధ్య సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవు. కానీ, బోర్ కొట్టలేదు. మెస్మరైజ్ మూమెంట్స్ లేకున్నా సరదాగా వెళతాయి. అయితే, దర్శక రచయితలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేను బాగా వాడుకున్నారు.
కథలో డల్ మూమెంట్స్ వచ్చిన ప్రతిసారీ మణియన్ పాత్రను తెరపైకి తీసుకు వచ్చారు. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ గూస్ బంప్స్ వచ్చేలా యాక్షన్ సీన్లు రూపొందించారు. మణియన్, అజయన్... ఇద్దరికీ ఒకే విధమైన పరిస్థితులు ఎదురు కావడం, అక్కడ రోహిణిని చూపించిన విధానం బావుంది. అయితే... ఆ తర్వాత వచ్చే పతాక సన్నివేశాల్లో కాస్త బలం తగ్గింది. అదొకటీ ఇంకా బాగా రాసుకుంటే బావుండేది. తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు సైన్ బోర్డ్స్, పేర్లు రాసేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అక్షరాల డిజైన్, అందులో తప్పులు తెలుగు ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌ను దెబ్బ తీస్తాయి. ఎగ్జిక్యూషన్ పరంగా మరింత ఎఫెక్టివ్‌గా కొన్నిసార్లు తీసుండొచ్చు. టైమ్ లైన్స్ పరంగా క్లారిటీ లేకుండా తీయడం కొంత మైనస్.
'ఏఆర్ఎమ్' ప్రధాన బలం దిబు నినన్ థామస్ సంగీతం, జోమోన్ టి జాన్ కెమెరా వర్క్. అడివిలో యాక్షన్ సన్నివేశాల సమయంలో వచ్చే ఏరియల్ షాట్స్ చాలా బావున్నాయి. సినిమా అంతా ఆ కలర్ గ్రేడింగ్, లైటింగ్ థీమ్ బావున్నాయి. దిబు నినన్ థామస్ పాటలు, నేపథ్య సంగీతం ఎక్స్ట్రాడినరీ. యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వచ్చాయంటే ఆయన ఆర్ఆర్ మెయిన్ రీజన్.
Also Read : బెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
లక్ష్మీగా కృతి శెట్టి అందంగా ఉన్నారు. నటిగా పాత్రకు తగ్గట్టు చేశారు. సురభి లక్ష్మి నటన బావుంది. రోహిణి నటనకు పేరు పెట్టలేం. కొందరు ఆమె నటన రొటీన్ అని అనుకోవచ్చు. కానీ, ఆ పాత్రకు ఆమె చేసింది కరెక్ట్. ఓటీటీల్లో బసిల్ జోసెఫ్ ఫిల్మ్స్ చూసిన ప్రేక్షకులను ఈ సినిమాలో సురేష్ క్యారెక్టర్ నవ్విస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర పరిధి పరిమితమే. హరీష్ ఉత్తమన్, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
ఏఆర్ఎమ్ (అజయ్ చేసిన రెండవ దొంగతనం)... ట్రిపుల్ రోల్స్‌లో టోవినో థామస్ యాక్టింగ్ & యాక్షన్ ధమాకా, యాక్షన్ కొరియోగ్రఫీ, దిబు నినన్ థామస్ సంగీతం మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
Also Read : 'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
ట్రెండింగ్ ఒపీనియన్
వ్యక్తిగత కార్నర్
- ఓటీటీ న్యూస్
- బాక్సాఫీస్ రిపోర్టు
- లేటేస్ట్ న్యూస్
- సినిమా రివ్యూ
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
A.R.M Movie Review: ఏఆర్‌ఎమ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్.. టొవినో థామస్ హిట్టు కొట్టాడా?
A.R.M Movie Twitter Review: టొవినో థామస్ మూవీ హిట్టా? ఫట్టా?
Uruku Patela Review: ఉరుకు పటేల సినిమా రివ్యూ అండ్ రేటింగ్
The Greatest of All Time Review: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రివ్యూ అండ్ రేటింగ్
35: Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ అండ్ రేటింగ్
Saripodhaa Sanivaaram Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
The Greatest of All Time X Review: ది గోట్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ హిట్టు కొట్టాడా?
Saripodhaa Sanivaaram X Review: నాని 100 కోట్ల హిట్ కొట్టాడా? వివేక్ ఆత్రేయకు సక్సెస్ లభించిందా?
Bigg Boss Telugu 8 Fame Vishnu Priya Bhimeneni stunning photos
Jyothi Poorvaj
Shraddha Srinath
Sakshi Agarwal
Poonam Bajwa
Meenakshi Chaudhary
మారుతి రియాక్షన్
తమిళ స్టార్ కమెడియన్
అమ్మప్రేమ ఆశ్రమం
షాకింగ్ పోస్ట్
దేవరలో జగన్ డైలాగ్
Shruti Haasan
Tripti Dimri
Rashmika Mandanna
Surbhi Jyoti
Ruhani Sharma
- Don't Block
- Block for 8 hours
- Block for 12 hours
- Block for 24 hours
- Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
- Daily BO Update
- Daily Breakdown
- Hits & Flops
- All Time Grossers
- Highest Grossers
- Highest Openers
- Highest Weekend
- Best of Overseas
- Hollywood Highest
- Fact-o-meter
- Bollywood Features
- Entertainment News
- Bollywood News
- Television & Web
- Fashion & Lifestyle
- Hollywood News
- What To Watch
- Bollywood Movie Reviews
- Hollywood Movie Reviews
- All South Movie Reviews
- Tamil Movie Reviews
Telugu Movie Reviews
- Kannada Movie Reviews
- Malayalam Movie Reviews
- Marathi Movie Reviews
- Web Series Reviews
- Music Reviews
- Box Office Reviews
- Trailer Reviews
- BO Filmometer
- Stars’ Power Index
- Directors’ Power Index
- 100 Crore Club
- Worldwide 200 Crores+
- Profitable Films
- Recommended Movies
- Upcoming Movies
- Released Movies
- About Koimoi
- Featured posts
- Most popular
- 7 days popular
- By review score
Kalki 2898 AD Movie Review: Amitabh Bachchan, Prabhas & Deepika Padukone...
Razakar: The Silent Genocide Of Hyderabad Movie Review: No Holds-Barred Expose...
Operation Valentine Movie Review: This Varun Tej & Manushi Chhillar’s Film...
Hi Nanna Movie Review: A Family Drama Weaving Love And Resilience
Devil: The British Secret Agent Movie Review: Suspend Your Idea Of...
Guntur Kaaram Movie Review: Mahesh Babu Dances His Heart Out To...
HanuMan Movie Review: Prasanth Varma Will Make You Roar ‘Jai Shri...
Mangalavaaram Movie Review: A Blend Of Ambitious Storytelling, Impressive Visuals &...
Salaar: Part 1 – Ceasefire Movie Review: ‘Angry Young Man’ Prabhas...
Tiger Nageswara Rao Movie Review: Ravi Teja’s Tiger Fails To Roar...
Bhagavanth Kesari Movie Review: Nandamuri Balakrishna Illuminates A Pervading Brilliance Amidst...
Kushi Movie Review: Vijay Deverakonda & Samantha Ruth Elevate Feel-Good Vibes,...
Bro Movie Review: A Concoction Confused Between Serving Pawan Kalyan’s Stardom...
Ponniyin Selvan 2 Movie Review: Mani Ratnam Finally Lets His World...
Shaakuntalam Movie Review: B.R. Chopra Did It Much Better & That...
Dasara Movie Review: Nani Starrer’s Script Of 2nd Half Is An...
Writer Padmabhushan Movie Review: A Feel-Good Movie That Exists In Its...
Dhamaka Movie Review: Ravi Teja Starrer Is Far Away From Logic...
Waltair Veerayya Movie Review: Chiranjeevi Crackles In A Story That Could’ve...
HIT: The 2nd Case Movie Review: Improved & Crisper But The...
- Privacy Policy
- TN Navbharat
- Times Drive
- Health and Me
- ET Now Swadesh
Saripodhaa Sanivaaram
Critic's Rating
Double iSmart Review: A Tedious Affair!
Mr Bachchan Movie Review: Raviteja's Film A Soulless Adaptation Of Raid
Committee Kurrollu Review: A Nostalgia Ride
Buddy Telugu Movie Review: Fails To Engage
Shivam Bhaje Movie Review: A Lethargic Thriller
Operation Raavan Movie Review: A Listless Thriller With Nothing New To Offer
Purushothamudu
Raj Tharun,Hasini Sudhir,Prakash Raj,Ramya Krishnan,Brahmanandam
Romance,Action,Drama
Jul 26, 2024
Pekamedalu Movie Review: A Family Drama On Women Empowerment
Darling Telugu Movie Review (2024): A Damp Squib
Bharateeyudu 2
Kamal Haasan,Siddharth,Rakul Preet Singh,SJ Surya
Action,Drama,Thriller
Jul 12, 2024
Sarangadhariya
Raja Raveendar,Yasaswini,Mohith
Family,Drama
2 hr 21 mins
Kalki 2898 AD
Amitabh Bachhan,Prabhas,Deepika Padukone,Kamal Haasan
O Manchi Ghost (OMG)
Nandita Shwetha,Vennela Kishore,Navami Gayak,Shakalaka Shankar
Horror,Comedy
Jun 21, 2024
Varun Sandesh,Annie,Shreya Rani Reddy,Tanikella Bharani
Crime,Suspense,Thriller
Honeymoon Express
Chaitanya Rao,Heebah Patel,Suhasini,Tanikella Bharani
Drama,Romance
Sudheer Babu,Malvika Sharma,Sunil,Ravi Kale
Action,Drama
Jun 14, 2024
Sharwanand,Krithi Shetty
Romance,Drama
Jun 7, 2024
Kajal Aggarwal,Naveen Chandra,Prakash Raj
Gam Gam Ganesha
Anand Deverakonda,Pragathi Srivasthava,Nayan Sarika,Vennela Kishore
Drama,Action
May 31, 2024
Bhaje Vaayu Vegam
Kartikeya Gummakonda,Iswarya Menon,Rahul,Ravi Shankar
Action,Romance
Gangs Of Godavari
Vishwak Sen,Neha Shetty,Anjali,Hyper Aadi
Love Me If You Dare
Ashish Reddy,Vaishnavi Chaitanya
Romance,Horror,Thriller
May 25, 2024
Satyadev,Atira Raj,Laxman Misala
Action,Crime,Drama
May 10, 2024
entertainment
Akshay Kumar’s LOVE affairs: From Pooja Batra to Shilpa Shetty; List of the actor's linkups with actresses
Malaika Arora's mom Joyce records her statement about the death of Anil Mehta & reveals what happened
Paras Kalnawat & Adrija Roy perform Ganpati Arti; Aalisha Panwar and Kanchi Singh welcome Lord Ganesha
Harsh Arora and Rushali Yadav from Splitsvilla X5 mark their FIRST Ganesh Chaturthi celebration as a couple
Sohail Khan seen with a mystery woman | Kangana Ranaut makes profit selling her house
ETV Bharat / entertainment
టొవినో థామస్ 'ఎ.ఆర్.ఎమ్' - కృతి శెట్టి ఫస్ట్ మలయాళం మూవీ ఎలా ఉందంటే? - ARM Movie Review
By ETV Bharat Telugu Team
Published : 4 hours ago
ARM Movie Review In Telugu : మిన్నల్ మురళి, 2018 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ఎ.ఆర్.ఎమ్. ఇందులో ఆయన ట్రిపుల్ రోల్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
ARM Movie Review In Telugu : మిన్నల్ మురళి, 2018 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ఎ.ఆర్.ఎమ్.(అజయంతే రండమ్ మోషనమ్). తెలుగులో అజయన్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. ఇందులో టొవినో ట్రిపుల్ రోల్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మలయాళంలో ఇదే ఆమెకు తొలి సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే(ARM Movie Story) : ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి (రోహిణి)తో కలిసి ఉంటాడు అజయ్(టొవినో థామస్). అతడి తాత మణియన్ (టొవినో థామస్) ఒకప్పుడు పెద్ద దొంగ. దీంతో ఊరిలో ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అందరూ అజయ్‌పైనే అనుమానపడుతుంటారు.
అయితే ఆ ఊరిలో ఓ గుడి ఉంటుంది. అందులో కొలువైన శ్రీభూతి దీపానికి పెద్ద చరిత్రే ఉంటుంది. బంగారం కన్నా దానిని విలువైనదిగా చూస్తుంటారు. అయితే దాన్ని దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఊరిలోకి అడుగు పెడతాడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్). కానీ ఆ నేరాన్ని అజయ్‌పై నెట్టేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఎన్నో తరాలుగా ఆ దీపాన్ని కాపాడుతూ వస్తుంది అజయ్ కుటుంబం. మరోవైపు అజయ్ పెద్దింటి అమ్మాయి లక్ష్మి (కృతిశెట్టి)తో ప్రేమలో పడతాడు. మరి అజయ్ ఆ దీపాన్ని ఎలా కాపాడాడు? ఇంతకీ ఆ దీపం, విగ్రహం వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేలు (టొవినో థామస్) పాత్ర ఏంటి? కృతి శెట్టితో ప్రేమాయణం సక్సెస్ అవుతుందా? అనేదే పూర్తి కథ.
ఎలా ఉందంటే : వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. నిధి అన్వేషణతో ఈ కథ సాగుతుంది. కథే ఈ చిత్రానికి పెద్ద బలం. టెక్నికల్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. హీరోగా టొవినో పోషించిన మూడు పాత్రలు బాగున్నాయి. ఇతర పాత్రలు అంతగా ప్రభావం చూపలేదు. కథనం పరంగా మెరుపులు లేకపోయినా కథ బానే సాగింది. సినిమాకు మణియన్ పాత్రే హైలైట్. ద్వితీయార్ధంలో కాస్త నిడివి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో బలం కాస్త తగ్గింది. కృతి శెట్టితో సాగే లవ్‌స్టోరీలో సంఘర్షణ కొరవడింది. మొత్తంగా ఇదో కొత్త రకమైన కథ అని చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే ? - టొవినో థామస్ అద్భుతంగా నటింటచారు. ఆయన సినిమాలో ప్రదర్శించే యుద్ధ విద్యలు, చేసిన పోరాట ఘట్టాలు బాగున్నాయి. నటనలో వైవిధ్యాన్ని చూపారు. ఐశ్వర్య రాజేశ్ కాసేపే కనిపించింది. లక్ష్మి పాత్రలో కృతిశెట్టి అందంగా కనిపించింది. సురభి లక్ష్మి పాత్ర ఆకట్టుకుంటుంది. చిత్రంలో రోహిణి, హరీష్ ఉత్తమన్ పాత్రలు కూడా కీలకంగా నిలిచాయి. థిబు మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. జోమోన్ టి.జాన్ కెమెరా పనితనం బాగుంది. రచనలో బలం ఉంది. జితిన్‌లాల్‌కు ఇదే మొదటి చిత్రం అయినప్పటికీ సినిమాను తెరపైకి స్పష్టంగా, మంచిగా తీసుకొచ్చారు. ఫైనల్‌గా ఎ.ఆర్.ఎమ్ ఓ కొత్త అనుభవం.
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'రిలేషన్‌లోనే ఉన్నాను - ఆయనంటే నాకు చాలా ఇష్టం' - Krithi Shetty Manamey Movie
అలా చేయొద్దని నిర్మాతలకు మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్! - Mahesh Babu SSMB 29
For All Latest Updates
Quick Links / Policies
- PRIVACY POLICY
- CODE OF ETHICS
- TERMS & CONDITIONS
Please write to us, for media partnership and Ad-sales inquiries. Email: [email protected]
ఫీచర్ న్యూస్
3 కార్లు, రూ.36 లక్షలు బ్యాంకు డిపాజిట్లు- వినేశ్ ఫొగాట్ ఆస్తుల వివరాలివే - vinesh phogat properties list, "జొన్నరవ్వ కిచిడీ" - ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది పైగా ఆరోగ్యం బోనస్ - jowar khichdi, సాలెపురుగులు గూళ్లు పెట్టి ఇంటిని అందవిహీనంగా మార్చాయా - ఈ టిప్స్ పాటిస్తే ఒక్కటీ ఉండదు - how to eliminate spiders naturally, కఫం పేరుకుపోయి ఇబ్బందిపడుతున్నారా - దీన్ని రోజూ కొద్దిగా తీసుకుంటే దెబ్బకు బయటకొచ్చేస్తుంది - home remedy for reduce phlegm.
Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
- తెలుగు
- Koratala's Dissatisfaction with Anirudh?
- Buzz: Problems In Star Hero's Personal Life
- Buzz: A Heroine to Release Audio Tapes!
- Balakrishna At 50: Fight Between Shreyas Media And Big TV
- Devara: Inspired by the Karamchedu Massacre?
- Pic Talk: Urvashi 'tired of being modest'
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
సమీక్ష : ఏఆర్ఎం – అక్కడక్కడ ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా !
ఓటిటి సమీక్ష: బెంచ్ లైఫ్ – సోనీ లివ్ లో తెలుగు వెబ్ సిరీస్, సమీక్ష : ఉరుకు పటేల – సిల్లీ ప్లేతో సాగే బోరింగ్ థ్రిల్లర్ , సమీక్ష: “35 – చిన్న కథ కాదు” – మెప్పించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమీక్ష : “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” – అంత గ్రేట్ గా అనిపించదు, సమీక్ష : “అహో విక్రమార్క” – బోరింగ్ యాక్షన్ డ్రామా, సమీక్ష: “సరిపోదా శనివారం” – మెప్పించే ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా, సమీక్ష: డిమోంటి కాలనీ 2 – ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్, సమీక్ష : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ – పర్వాలేదనిపించే రొటీన్ ఫన్ డ్రామా , సమీక్ష: రేవు – అక్కడక్కడా మెప్పించే రివెంజ్ డ్రామా, సమీక్ష: ‘పరాక్రమం’ – బోరింగ్ రివెంజ్ డ్రామా, సమీక్ష : “ఆయ్” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్, సమీక్ష : “డబుల్ ఇస్మార్ట్” – రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా , సమీక్ష : మిస్టర్ బచ్చన్ – అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ డ్రామా , సమీక్ష : తంగలాన్ – స్లోగా సాగే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా , సమీక్ష : “వేదా” – ఆకట్టుకోని ఎమోషనల్ యాక్షన్ డ్రామా, ఓటిటి సమీక్ష : వీరాంజనేయులు విహార యాత్ర – ఈటీవీ విన్‌లో తెలుగు సినిమా, ఓటీటీ సమీక్ష: ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా(తెలుగు డబ్బింగ్) – నెట్‌ఫ్లిక్స్, సమీక్ష: “కమిటీ కుర్రోళ్ళు” – ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్, సమీక్ష : సింబా – కాన్సెప్ట్ బాగున్నా కంటెంట్ మాత్రం రెగ్యులరే , సమీక్ష : తుఫాన్ – అవుట్ డేటెడ్ ఎమోషనల్ డ్రామా, ఓటిటి సమీక్ష: “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” – డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో, సమీక్ష : “బడ్డీ” – కొన్ని సీన్స్ వరకు మాత్రమే, ఓటీటీ సమీక్ష : బృంద – త్రిష తొలి తెలుగు వెబ్ సిరీస్, సమీక్ష : తిరగబడరా సామీ – ఏమాత్రం ఆకట్టుకోని బోరింగ్ డ్రామా, సమీక్ష : అలనాటి రామచంద్రుడు – రొటీన్ ఎమోషనల్ లవ్ డ్రామా , సమీక్ష: ఉషాపరిణయం – రొటీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్, సమీక్ష : విరాజి – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా , సమీక్ష : శివం భజే – సిల్లీ ప్లేతో సాగే మిస్టీరియస్ డ్రామా , ఓటిటి సమీక్ష: “బ్లడీ ఇష్క్..” – డిస్నీప్లస్ హాట్ స్టార్ లో హిందీ మూవీ, సమీక్ష : “రాయన్” – పర్వాలేదనిపించే మాస్ డ్రామా, సమీక్ష : పురుషోత్తముడు – కొన్ని చోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : “ఆపరేషన్ రావణ్” – మెప్పించలేక పోయిన క్రైమ్ థ్రిల్లర్ , సమీక్ష: “డెడ్ పూల్ & వుల్వరిన్” – ఇంప్రెస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్, సమీక్ష : “డార్లింగ్” – జస్ట్ కొన్ని నవ్వులు మాత్రమే, ఓటీటీ రివ్యూ : బహిష్కరణ – జీ5 ఓటీటీలో ప్రసారం, సమీక్ష: ‘ది బర్త్‌డే బాయ్’ – ఇంట్రెస్టింగ్‌గా సాగే సస్పెన్స్ థ్రిల్లర్, సమీక్ష : పేకమేడలు – సింపుల్ కథతో సాగే రియలిస్టిక్ డ్రామా , ఓటిటి సమీక్ష: “హాట్ స్పాట్” తెలుగు డబ్ చిత్రం ‘ఆహా’ లో, సమీక్ష : భారతీయుడు 2 – కొన్నిచోట్ల మెప్పించే యాక్షన్ ఎంటర్ టైనర్ , సమీక్ష: సారంగదరియా.. అక్కడక్కడ ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా, ఓటిటి సమీక్ష: “మిర్జాపూర్ సీజన్ 3” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో, ఓటిటి సమీక్ష: ఈటీవీ విన్ లో ‘శశి మథనం’ వెబ్ సిరీస్, ఓటీటీ రివ్యూ: అహం రీబూట్ – ఆహాలో ప్రసారం, సమీక్ష : ‘కల్కి 2898 ఏడీ’ – మైథలాజికల్ అండ్ ఫ్యూచర్ విజువల్ వండర్, సమీక్ష: omg(ఓ మంచి ఘోస్ట్) – రొటీన్ హార్రర్ కామెడీ, సమీక్ష : “నింద” – రోటీన్ ప్లేతో సాగే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : ప్రభుత్వ జూనియర్ కళాశాల – రొటీన్ అండ్ బోరింగ్ లవ్ డ్రామా , సమీక్ష: “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” – ఏ మాత్రం ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా, ఓటిటి సమీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్, తాజా వార్తలు, బాలయ్యతో కలిసి సిఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన విశ్వక్, సిద్ధు, మెలోడి సాంగ్‌గా ఆకట్టుకుంటున్న ‘నువ్వే నాకు లోకం’, ఫోటోలు : ప్రియాంక మోహన్, కొత్త ఫోటోలు : ఆర్నా, ‘దేవర’ ట్రైలర్ ost ‘రెడ్ సీ’.. పూనకాలే, కొత్త పోస్టర్ : ka (కిరణ్ అబ్బవరం, తన్వి రామ్), బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ కి సాలిడ్ రెస్పాన్స్, బుక్ మై షో లో ట్రెండ్ అవుతోన్న “మత్తు వదలరా 2”.
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Ranbir Kapoor graciously accepts fan-made sketch of Raha and him as he navigates through a sea of fans - WATCH video
Siddhant Chaturvedi reveals he rejected Ranbir Kapoor, Alia Bhatt and Amitabh Bachchan starrer Brahmastra after father’s advice: 'He asked me, ‘Tujhe kaun dekhega?''
Nostalgia, legacy or box office formula: Bollywood invests in iconic characters and legendary sequels
BTS leader RM turns 30: An insight into his net worth, earnings, brand deals, investments, and more
Aishwarya Rai Bachchan to attend special screening of Taal, Mirzapur fans reject Hrithik Roshan as Kaleen Bhaiyya, Malaika, Amrita and Joyce Arora bid farewell to Anil Mehta: Top 5 entertainment news of the day
After 'Loki' and 'WandaVision', what role does 'Agatha All Along' play in Marvel's Multiverse Saga? Mary Livanos reveals - EXCLUSIVE
- Movie Reviews
Movie Listings
Thalapathy Is The G.O....
A Wedding Story
The Diary Of West Beng...
Aho Vikramaarka
Pad Gaye Pange
Khel Khel Mein
Janhvi Kapoor exudes 'Aparsara' vibes in an ice-blue lehenga and jewelled blouse
Neeru Bajwa’s Black Couture: A Masterclass in Monochrome Style
Decoding Shriya Saran's mesmerizing appearances
Shine like Preity Mukhundhan in elegant traditional attire!
Puja Joshi's charm unveiled, see pics
Raashii Khanna lights up London streets
Fabulous pictures of actress Nazriya Nazim
Onam vibes: Keerthy Suresh shows how to never go out of style
Kiara Advani's white and gold embroidered anarkali suit is masterpiece of ethnic elegance
Janhvi Kapoor captivates the internet in a pink chiffon saree
The Buckingham Murders
Thalapathy Is The G.O.A...
The Diary Of West Benga...
Rebel Ridge
Detective Conan vs. Kid...
Beetlejuice Beetlejuice
Kinds Of Kindness
The Deliverance
Blue Lock: Episode Nagi
Drive-Away Dolls
The Greatest Of All Tim...
Adharma Kadhaigal
Pogumidam Vegu Thoorami...
Kottukkaali
Demonte Colony 2
Raghu Thatha
Ajayante Randam Moshana...
Bharathanatyam
Palum Pazhavum
Adios Amigo
Level Cross
Agathokakological
Nadanna Sambavam
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Nayan Rahasya
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
White Punjab
Any How Mitti Pao
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Aamhi Jarange
Vishay Hard
Swargandharva Sudhir Ph...
Naach Ga Ghuma
Juna Furniture
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
Would you like to review this movie?
Cast & Crew
Kushi Movie Review : A light-hearted tale of love and triumph
- Times Of India
Kushi - Official Telugu Trailer
Kushi - Official Hindi Trailer
Kushi - Official Motion Poster
Kushi | Telugu Song - Na Roja Nuvve (Promo)
Kushi | Kannada Song - Nanna Roja Neene (Prom...
Kushi | Tamil Song - En Rojaa Neeye (Promo)
Kushi | Malayalam Song - En Rojaa Neeye (Prom...
Kushi | Telugu Song - Na Roja Nuvve (Lyrical)
Kushi | Malayalam Song - En Rojaa Neeye (Lyri...
Kushi | Tamil Song - En Rojaa Neeye (Lyrical)
Kushi | Telugu Song - Aradhya (Lyrical)
Kushi | Malayalam Song - Aradhya (Promo)
Kushi - Telugu Title Track
Kushi - Tamil Title Track
Kushi - Malayalam Title Track
Kushi | Malayalam Song - Aradhya
Kushi | Telugu Song - Aradhya
Kushi | Tamil Song - Aradhya
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
talla 177 days ago
Gaana User 279 days ago
kushi movie
Manasa 299 days ago
Konkala hanumanthu 304 days ago.
deepu rockzz 305 days ago
Simply good
Visual Stories
Entertainment
Sanya Malhotra's power dressing is taking the internet by storm
10 foods NOT to eat with chia seeds
How to make One-Pot Drumstick Rice for weight loss and nutrition
Janhvi Kapoor to Deepika Padukone: Stylish Onam-worthy saris worn by Bollywood divas
Inspirational quotes on love and relationship by Buddha
10 baby boy names that mean strong
Meet the Japanese bird that’s basically a flying cotton ball
10 authors who fell into the trap of alcoholism and decay
How to make South Indian-Style Mysore Masala Dosa at home
8 Comforting South-Indian meals for weekday dinner
IMAGES
VIDEO
COMMENTS
Tovino Thomas and Kriti Shettys latest movie is A.R.M. this movie hits 12th September. Here Telugu Filmbeat exclusive review. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన చిత్రం A.R.M (Ajayante Randam Moshanam). టోవినో థామస్ కెరీర్‌లో 50వ సినిమాగా ...
The Greatest of All Time Review in Telugu: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్! related news Tovino Thomas: ఇక్కడ సినిమాలు చేయడానికి భయపడుతున్న టోవినో థామస్..
Tovino Thomas and Kriti Shettys latest movie is A.R.M. this movie hits 12th September. Here Telugu Filmbeat exclusive review. మలయాళంలో స్టార్ హీరో టోవినో నటించిన చిత్రం A.R.M (Ajayante Randam Moshanam). టోవినో థామస్ కెరీర్‌లో 50వ సినిమాగా రూపొందిన ...
A.R.M Review. Review by IndiaGlitz [ Thursday, September 12, 2024 • Telugu ] Preview; ... Telugu Movie Reviews Uruku Patela The GOAT 35 Chinna Katha Kaadu Saripodhaa Sanivaaram Revu Demonte ...
Telugu Movie Reviews. Review : Uruku Patela - Boring and silly romantic drama. Review : 35 Chinna Katha Kaadu - A touching tale of education and life. Review : Thalapathy Vijay's The GOAT - Fails to live up to its title. Review: Aho Vikramarka - A disappointing outcome.
Ajayante Randam Moshanam - ARM movie review: It is doubtful that any other Malayalam actor of his generation has been as unlucky as Tovino Thomas.Despite a golden opportunity to catapult into stardom with the superhero film Minnal Murali, and that too an exceptional one, Tovino couldn't make the best use of it due to the necessity of a direct-to-OTT release caused by the Covid situation.
Click Here For Telugu Review No related posts. TAGS: Ajay Devgn , Alia Bhatt , Alison Doody , N. T. Rama Rao Jr , ntr , Olivia Morris , Rahul Ramakrishna , Rajeev Kanakala , Ram Charan , Ray Stevenson , RRR Movie Review , RRR Review , RRR Review and Rating , RRR Telugu Movie Review , RRR Telugu Movie Review and Rating , Samuthirakani , Shriya Saran
Telugu Movie Review: Read latest telugu movie reviews and ratings from Tollywood. Check latest telugu cinema review (మూవీ రివ్యూ) of new movies in theaters at Samayam Telugu.
RRR Review: The last time director SS Rajamouli managed to wow the audience was in 2017 with the film Baahubali: The Conclusion. It took him five long years for him to conceptualise his next film ...
Review: 35 - Chinna Katha Kaadu, directed by Nanda Kishore Emani, is a slow-burn, heartfelt family drama that highlights the pressures children face within the education system and the crucial ...
Tovino Thomas ARM Movie Review: హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్"ARM" తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా ...
Raju Yadav Review - Dumb and Dead. May 24, 2024. 1 2 3 … 38. M9News is your trusted source for unbiased reviews and ratings on India's latest Telugu movies, Tollywood film releases, and trailers. Learn more!
The Timeline of Chaitanya and Sobhita's love story. Check out the latest Telugu Cinema News and Analysis, Telugu Movie Reviews, Critic Ratings, Tollywood Filmography and Movie Gossips.
Salaar Movie Review: Critics Rating: 3.5 stars, click to give your rating/review,It is a riveting watch for those with a taste for grand and epic narratives. Fans of Prabhas and Pri
Movie Reviews (సినిమా సమీక్షలు): Get all the latest movie reviews in Telugu. Read Tollywood Movie Review, Tollywood Cinema Review, Movie Review by critics, Cinema ratings, Movie story, Music and Star cast of your favourite Telugu movies and many more at Asianet News Telugu.
Toofan Movie Review & Rating! 4 weeks ago. 1 2 3 … 59 →. FilmyFocus covers the Latest Telugu Movies Reviews, Ratings, Tollywood New Movie Reviews in First Day, Telugu Film Reviews.
Review : Thangalaan - Only for niche audience. Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic ...
Read Latest Telugu Film Reviews, Tollywood Movie Reviews, Analysis, Critics Rating, Movie Talk, Performances, Technicalities, Story and many more...
Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers point of view. You can read your favorite or newly released movie reviews here.
ARM Movie Review In Telugu: 'మిన్నల్ మురళి', '2018' సినిమాలతో మలయాళ హీరో టోవినో ...
Telugu Movie Reviews - Check out latest telugu movie reviews, telugu cinema review, tollywood movie reviews, upcoming telugu movie reviews in telugu at telugu.filmibeat.com.
HIT: The 2nd Case Movie Review: Improved & Crisper But The... Koimoi is the perfect place for spoiler-free Telugu movie reviews. Stick to this space for the latest telugu cinema reviews & ratings!
Stay Updated with the Latest Telugu Movie Reviews, Critic Ratings, and In-Depth Tollywood Reviews - All in Telugu!
ARM Movie Review In Telugu : మిన్నల్ మురళి, 2018 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 50వ చిత్రం ఎ.ఆర్.ఎమ్.
Ravi Teja's much-anticipated film 'Mr Bachchan', directed by Harish Shankar, created buzz before its release on August 15, 2024. However, it failed to meet box office expectations.
రివ్యూ వార్తలు - Get Telugu Movie Today Latest News and Updates, Telugu Upcoming Movies Latest Updates, Celebrities Tweets, Reviews News and Telugu Reviews, Telugu Hero Movie Latest Updates, Telugu Cinema Varthalu.
While Raj Tarun is embroiled in a controversy related to his personal life, his new film Purushothamudu arrives in theatres with minimal publicity. Raayan Review: Low on Emotion, High on Action Published Date : 26-Jul-2024 13:47:12 IST
Get all the latest Telugu movie reviews. Read what the movie critics say, give your own rating and write your take on the story, music and cast of your favourite Tollywood movies.
సమీక్ష: 'ది బర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...
Review: In his debut film Ninnu Kori, director Shiva Nirvana explored the dynamic between a married woman and her ex-lover. In Majili, he told the tale of a heartbroken man who's so stuck in the ...