How to Review in Telugu: Study Tips & Methods

In this article, we’ll cover:

Effective ways to Review in Telugu A step-by-step plan to help you progress in Telugu If you’re looking to start Review in Telugu or improve your current approach, this guide is for you. Let’s dive into the most efficient methods and strategies to help you master Telugu.

Effective Review Methods & Step-by-Step Guide for Telugu

When you begin Review in Telugu, following a structured approach can make the process much smoother and more efficient. By focusing on these key points, you’ll be well on your way to mastering Telugu.

1. Set Clear Goals

First, define why you want to Review in Telugu. Whether it’s for travel, work, or simply a personal hobby, having a clear purpose will help you stay motivated. For example, you might set goals like “Become conversational in three months” or “Be able to write business emails within six months.”

2. Build a Daily Habit

Consistency is key when learning Telugu. Even dedicating a small amount of time each day can make a huge difference. Try setting aside 30 minutes daily to balance listening, speaking, writing, and reading. This regular exposure will help your brain adapt to the new language more quickly.

3. Engage in Active Learning

Don’t just passively absorb information — actively use what you’re learning. Here are a few methods to try:

  • Shadowing and Reading Aloud: Listen to native speakers and repeat after them, mimicking their pronunciation and tone. This will improve both your listening and speaking skills.
  • Conversation Practice: Find a language partner or join a speaking club (either online or in person) to practice real-life conversations.
  • Writing Practice: Write short entries in Telugu every day, whether it’s a journal or just a few sentences. This helps improve your ability to express your thoughts clearly.

4. Make Review Fun with Entertainment

Incorporate entertainment into your Review experience. Movies, music, podcasts, news, or radio in Telugu can provide enjoyable ways to immerse yourself. Choose topics that interest you, and you’ll find it easier to stay engaged over the long term.

5. Regularly Track Your Progress

Monitor your progress periodically to ensure you’re moving forward. Take mock tests or record conversations with native speakers to compare your skill level over time. This will help you identify areas where you’ve improved and where you still need work.

A Long-Term Plan for Review in Telugu

Creating an action plan for your Review journey is essential for long-term success. Follow these steps to build an effective learning strategy:

1. Set Short-, Mid-, and Long-Term Goals

By breaking your Review goals into smaller steps, you’ll find it easier to stay motivated and track progress:

  • Short-term goal (1-3 months): Be able to introduce yourself and make basic greetings.
  • Mid-term goal (3-6 months): Have simple, everyday conversations.
  • Long-term goal (6 months to 1 year): Reach a level where you can use Telugu for travel or in professional settings.

2. Use a Variety of Resources and Tools

To Review in Telugu effectively, take advantage of a range of resources:

  • Textbooks and dictionaries: Solidify your foundation with grammar books and vocabulary lists.
  • Online resources: Use free or paid online materials to supplement your learning. Videos and audio lessons are especially helpful for improving listening skills.

3. Increase Opportunities for Output

Once you’ve absorbed enough input, it’s time to focus on output. Look for opportunities to practice speaking and writing with others. Language exchange partners or online conversation platforms can be great ways to put your knowledge into practice.

4. Stay Motivated

Learning Telugu is a long-term process, so it’s important to keep your motivation high. Here are a few ways to stay on track:

  • Learn with a friend who’s also interested in Telugu.
  • Celebrate small wins (e.g., successfully completing your first conversation or receiving praise from a native speaker).
  • Watch movies or listen to music in Telugu to keep things fun and engaging.

To Review in Telugu, it’s essential to set clear goals, build consistent habits, and enjoy the process. By incorporating regular practice and increasing your opportunities for output, you’ll reach your goals faster and more effectively.

telugu book review steps

పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - Telugu Velugu

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”

'ఆట విడుపు'

కళా ప్రపంచం-ఎల్.ఆర్.వెంకటరమణ-పుస్తక సమీక్ష

కళా ప్రపంచం - పుస్తక సమీక్ష

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష

వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష

దాపటెద్దు

పంచామృతం (సత్య! పంచపదుల సంపుటి)

Gunde Chappudu

గుండె చప్పుడు - మినీ కవితలు

kaleidoscope telugu book

కలైడోస్కోప్

పుస్తక సమీక్ష

Tag: Telugu book review

పద్య పరిమళం – ఈ శతకం.

telugu book review steps

సాధారణ పాఠకుడిగా ఈ పద్యాలు చదివిన తరువాత నాకు కలిగిన భావ స్పందన తెలియచేసే ప్రయత్నం చేస్తాను. వర్ణనాం నిపుణ: కవి: , అంటే వర్ణించ గలిగేవాడు కవి అని అర్థం..మరి ఏమి వర్ణించాలి…అక్కడ వస్తువు ఏమిటి అనేది ఒక్కొక్క కవి వారి వారి అభిరుచులని బట్టి ఉంటుంది ఇక్కడ రచయిత కటకం వేంకటరామశర్మ గారు ఉపాధ్యాయుడు అవటం వల్ల, తను చూసిన, చూస్తున్న సమాజాన్నిఅవలోకనం చేసుకున్న వ్యక్తిగా , తనకు తారసపడ్డ వ్యక్తులు వారి జీవన విధానాలను, మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా విభిన్న కోణంలో ఆవిష్కృతం చేసే ప్రయత్నమే ఈ శతకం “శక్తిరూప శృతిసంస్తుత వైభవ శ్రీ నిధానమా.

సామాజిక స్పృహ కలిగిన పండితుడిగా తన చుట్టూ ఉన్న వ్యక్తులను, వారి వృత్తులని, సామాజిక నేపథ్యాలని, వారి వారి మనస్తత్వాలను వస్తువుగా ఎన్నుకుని రచించిన పద్య రత్నావళి ఈ శతకం.

భక్తి ఉంది, ముక్తి ఉంది, వేదం ఉంది, నిర్వేదం ఉంది, నిక్కచ్చిగా ప్రశ్నించడం ఉంది, తాత్వికత ఉంది, తార్కికం ఉంది..గతి తార్కికం ఉంది. అమ్మ, ఒకటే పదార్థం నీవు భిన్న రూపాల్లో ఉన్నావు అనే వేదాంత ధోరణి ఉంది.

చాకలి, ముదుసలి, మంగలి, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల గురుంచి రాస్తూ..కాటి కాపరి గురుంచి కూడా రాస్తూ ఇలా అంటారు “నశ్వరమైన కాయమొక నాడరుదించే స్మశాన వీధికిన్”..అనే వాక్యం చెప్పడానికి ఎంతో సాహసం కావాలి…శరీరం శాశ్వతం కాదు చివరికి అది కాటికాపరి చేతికి చిక్కక తప్పదు..జీవితం అశాశ్వతం ..దాని గురించి వేదన చెందడం అనవసరం అనే తాత్విక చింతన తో పాటుగా సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల అవసరం ఎలా ఉంటుందో ప్రతీ వాడికి ఈ పాత్ర ద్వారా చెప్పించారు. సుమారు ప్రతీ సంవత్సరం 2,50,000 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా లాంటి దేశాలకి వెళుతున్నారు..అందులో కొందరు ఆస్తులను తాకట్టు పెట్టి, కొందరు తెగనమ్మి వెళ్ళడం ఎంతవరకు ఔచిత్యం అని రచయిత ప్రశ్నించారు

అవ్యాజమైన ప్రేమ సంతానంపై ఉండడం సహజం, వారు వృత్తి ధర్మం నిమిత్తం ఎంతో దూరంలో ఉన్నను వారిపై నీ కృప చూపించమ్మ అని అమ్మను ఆర్తితో ప్రార్థించడం ఉంది… వీరు అక్కడికి వెళ్ళలేరు ..వారు ఇక్కడికి రాలేరు… ఇప్పటి సమాజంలో వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల మానసిక పరిస్థితిని కళ్ళకి కట్టినట్లు ఒక్క పద్యంలో చెప్పారు రచయిత… పక్షికి రెక్కలు వచ్చిన తరువాత ఎగిరి పోవాల్సిందే, తన దైన దారి వెతుక్కుని జీవనాన్ని సాగించవల్సిందే, కానీ తన యొక్క మూలాలని మరవద్దు అనే అర్థాన్ని నర్మగర్భంగా చెప్పారు. దుక్కి దున్ని, నారు పోసి పంటపండిచే రైతు తుదకు తన పండించిన పంట దళారుల పాలు అవటం, అన్నం పెట్టే రైతుకు ఏ మాత్రం కృతజ్ఞత చూపని వాస్తవిక వ్యవస్థ లోపాలని ప్రశ్నించడం చూడొచ్చు.

ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి తిరిగే అ “నాగరికుల” క్రమశిక్షణరాహిత్యాన్ని ప్రశ్నిస్తూ అదే చెత్తని ఏరుకుని అమ్ముకొని జీవనం సాగించే “చెత్త ఏరుకునే వాడి” దయనీయ స్థితిని పద్యరూపకంగా చెప్పారు.

సమాజం అంత ఒక తాటిపై ఉండక, కులాల వారీగా వీధుల వారీగా, పోటా పోటీగా వినాయక విగ్రహాలని బెట్టి అపశాబ్దాలతో భక్తిని ప్రకటించడం ఇక ఆపండి.. అని అడగటం బాగుంది.

చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా లంచగొండి అధికారి దగ్గరికి వెళ్లి సుభాషితాలు చెప్పడం వల్ల ఒరిగేది శూన్యం అనే ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితిని చెప్పారు.

జీవితం అనే పరమపద సోపానంలో గమ్యస్థానం మోక్షం అని, చేయవలసిన కర్మలు చేయండి..ఫలితాన్ని అమ్మకు వదిలివేయండి అనే భగవద్గీత సారం “కాలం నీ ఆధీనం…” అనే పద్యంలో కనిపిస్తుంది.

చతుర్విధ పురుషర్ధాలని పాత్రలుగా మలిచి అంతర్లీనంగా ఆ పాత్రల్లో ప్రవేశించి, దర్శించి పద్య పరిమళాలను అందించిన వైనం ఈ శతకం. భావ గాంభిర్యతతో పాటు అర్థవంతమైన పద్యాలతో పాత్రౌచిత్యాన్ని ప్రకటించడం అనేది నిజంగా రచయిత యొక్క పాండిత్యం స్థాయి చెబుతుంది

భక్తి పారవశ్యంతో అమ్మని కీర్తించడం ఉంది, ఎల్లలు లేని అమ్మ ప్రేమ మాకు పంచమ్మ అని అర్థించడం ఉంది.

అమ్మవారి ప్రార్థనతో మొదలైన ఈ శతకం చివరి రెండు పద్యాలు మాత్రం భావోద్వేగాల్ని, ఆలోచనలనీ పతాకస్థాయికి తీసుకువెళ్తాయి…ఇలా రాస్తూ పోతే ఇందులోని ప్రతీ పద్యం గురించి రాయొచ్చు ..పరమాన్నం తినే ముందు రుచి అడగటం ఎందుకు. మీరే ఆస్వాదించండి…ఆలోచించండి…ఉత్తమ సాహిత్యాన్ని అభినందించండి.రసానుభూతినీ పొందండి.

ఒక ఐఏఎస్ అధికారి అంతరంగం…..

telugu book review steps

ఒక సాధారణ ఉపాధ్యాయుడి కుమారుడు, ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా కలెక్టర్ గా ముఖ్యమంత్రుల కొలువులో ప్రధాన అధికారిగా, దేశ ప్రధాని సమాచార సలహా దారుడిగా, పిఎంఓ లో సంయుక్త కార్యదర్శిగా, ఎన్నో పదవీ బాధ్యతలు చేపట్టి , చేపట్టిన ప్రతీ పనిలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న పి. వి. ఆర్. కె ప్రసాద్ గారి అంతరంగ ఆవిష్కరణే “అసలేం జరిగిందంటే …. “. 

1966 లో ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ  ప్రారంభమైన దగ్గర నుండి తన 34 యేళ్ళ పై చిలుకు సర్వీస్ లో తాను ప్రత్యక్షంగా , పరోక్షముగా పాల్గొన్న యధార్థ, చారిత్రక ఘట్టాల సమాహారమే ఈ పుస్తకం.

 ప్రసాద్ గారు చెప్పినట్టు, ఈ పుస్తకం వారి స్వీయ చరిత్ర కాదు, ఇది వారి సుదీర్ఘ వృత్తి జీవితంలో , ఒక పరిపాలన అధికారిగా తాను చేపట్టిన కార్యక్రమాలు , ప్రజల హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం చేసిన ప్రణాళికలు , వారు ఎదుర్కొన్న కష్టనష్టాల అనుభవ సారం . ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుల దే, ప్రభుత్వాల దే తుది నిర్ణయం అని చెబుతూ ఎన్నో దృష్టాంతాలను వివరించారు. 

1966 ముస్సోరిలో శిక్షణ అనంతరం, ఉద్యోగ శిక్షణలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ వచ్చి సీనియర్ అధికారుల కింద పని చేయడం లాంటి విశేషాలు  చెప్పడం జరిగింది. ఉద్యోగ శిక్షణ ఇచ్చేప్పుడు  కఠినంగా ఉన్నా , తాను నేర్పవలసిన మెళుకువలు ఎన్నో నేర్పి , “ఉద్యోగంలో కావాల్సిన ధైర్యం …… పని నేర్చుకోవడం వల్లనే వస్తుంది” అనే పాలన మంత్రాన్ని సుబ్రహ్మణ్యం గారి లాంటి సీనియర్ అధికారి ఉపదేశించడం వల్ల, వీరి వృత్తి జీవితం గట్టి పునాదులతో మొదలైంది అని చెప్పవచ్చు , ప్రసాద్ గారి సర్వీస్ లో అది ఎలా ఉపయోగపడింది అనేది నిజంగా అందరికి ఉపయుక్తమే. ఏదైనా ఉద్యోగం మొదలు పెట్టినప్పుడు పై అధికారులు నేర్పించే విధానం, నేర్చుకునే క్రమం లో క్రింది ఉద్యోగుల నిబద్ధత ఈ రెండు కూడా వారి వారి ఉద్యోగ జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది అని మనకు తెలుస్తుంది. 

నల్లగొండ జిల్లాలో చిన్న, సన్నకారు సహకార రైతుల అభివృద్ధి సంస్థను నిర్వహిస్తూ వారు చేపట్టిన సామూహిక బావుల కార్యక్రమం , కేంద్ర ప్రభుత్వాల మౌళిక మార్గదర్శకాలకు కొంచం విరుద్ధమైనను , క్రింది స్థాయిలో రైతులకు అవి ఉపయోగ పడ్డ తీరు నిజంగా శ్లాఘనీయం. కేంద్ర ప్రభుత్వ చెరువులు త్రవ్వించే పథకాన్ని క్రింది స్థాయి లో చిన్న మార్పు చేసి సామూహిక బావులు త్రవ్వించి రైతులకు ఎలా లబ్ది చేశారు అనేది నిజంగా ఒక కార్యనిర్వహణ అధికారి దూరదృష్టి సమయోచిత నిర్ణయానికి నిదర్శనం . ప్రభుత్వాలు పథకాలు పెట్టే  ముందు , టాప్ డౌన్ అప్రోచ్ కి బదులు బాటమ్ అప్ అప్రోచ్ ని పరిగణలోకి తీసుకుంటే నిజంగా పథకాల స్వరూప స్వభావాలు మారిపోతాయి మరియు వాటి ఫలితాలు సరైన వారికి అందుతాయి .  ఇలా ప్రసాద్ గారు చేప్పట్టిన సామూహిక బావుల కార్యక్రమమే క్రమంగా అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారి దగ్గరకి వెళ్లడం , దీన్నేచిన్న మార్పు చేసి దేశం అంతటా వెనుకబడిన ప్రాంతాల్లో “మిలియన్ వెల్స్” పది లక్షల బావులని త్రవ్వించే పథకంగా రూపాంతరం చెందడం జరిగింది. 

పరిపాలన అధికారులు తాము నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే క్రింది స్థాయి లో పర్యటించి వారి అవసరాలను తెలుసుకొని , ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేయవొచ్చు అని రచయిత ఎన్నో సంఘటనలను ఉదహరించారు. 

ఆనాటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి ఆదేశానుసారం ఖమ్మం జిల్లా కలెక్టర్ గ బాధ్యతలు చేపట్టి గిరిజన సంక్షేమం కోసం కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి,70% గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేసి, మూడు సంవత్సరాల కాలం లో జిల్లా అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారు. ఐటీసీ కి భద్రాచలం పేపర్ మిల్ కోసం 700 ఎకరాల భూమిని అప్పగించిన విధానం, చేసే పనిలో కాలం యొక్క ప్రాధాన్యత అది ఎంత తొందరగా చేస్తే మేలు జరుగుతుందో చెబుతుంది, ఇది కొత్త సమస్యలను తెచ్చిపెట్టినప్పటికీ, అక్కడ ఉన్న సమస్యల పై వారి అవగాహన, ఒక ఇండస్ట్రీ రావడం వల్ల వెనుకబడిన జిల్లా ప్రజలకు ఎలా మేలు జరిగింది అనేది ప్రస్తావనార్హం .   

సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ గ కేంద్రం నుండి రావల్సిన నిధులు,  ఇతర రాష్ట్రాలు వాడుకోక మిగిలిపోయిన నిధులు వాటిని అత్యంత తక్కువ సమయంలో రాష్ట్రానికి రప్పించిన విధం వారి యొక్క మానవ సంబంధాల కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 

ఎన్టీఆర్ ప్రభుత్వం లో సాంస్కృతిక, సమాచార శాఖల కార్యదర్శిగా కళాపీఠం రూపుదిద్దుకోవడానికి వారు పడ్డ శ్రమ, ట్యాంకుబండ్ మీద ప్రముఖుల విగ్రహాలు పెట్టడంలో వీరి ప్రధాన పాత్ర,  హుస్సేన్ సాగర్  లో పెట్టిన బుద్ధిని విగ్రహ రూపకల్పనలో వీరి సలహాలు , ఆ తరువాత వేరే శాఖకి బదిలీ కావడం లాంటివి  మనం చూడొచ్చు. 

  1978-1982 తితిదే కార్యనిర్వహణ అధికారిగా వారు చేపట్టిన సంస్కరణల గురుంచి ఈ పుస్తకములో లేకున్నా వారి  వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులు ప్రస్తావించారు, ఇది తరువాతి కాలంలో వారు ఆద్ధ్యాత్మిక మార్గంలో పయనించడానికి దోహదం చేసింది అని చెప్పారు . వృత్తి లో భాగం కాబట్టి ఇష్టం లేకున్నా ఎక్సయిజ్  శాఖా కమిషనర్ గా చేయాల్సి వచ్చింది అని, వారునీవాహిని లాంటి సారా స్కీం ప్రవేశ పెట్టడంలో ప్రముఖ పాత్ర ఉంది అని చెప్పుకొచ్చారు. టీటీడీ లాంటి దైవ కార్యం లో పాల్గొన్న వారు ఎక్సయిజ్  శాఖా లో ఇమడ లేక కేంద్ర అధీనంలో ఉన్న విశాఖ పోర్ట్ చైర్మన్ గా డిప్యూటేషన్ పై  వెళ్లారు. 

నిజాయితితో, నిస్వార్థంతో యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలు  సత్ఫలితాలని ఇస్తాయని వీరు విశాఖ పోర్ట్  చైర్మన్ గ  చేపట్టిన సంస్కరణలే నిదర్శనం, 80-89, 90-91 మూడు సంవత్సరాలు సంస్థ ని ఉత్తమ పోర్ట్ గ అగ్రస్థానంలో నిలిపి అవార్డులు సాధించడం, వారికి బెస్ట్ మేనేజర్ అవార్డు రావడం అనేది వీరి వృత్తి జీవితంలో మరిచిపోనీ ఘటన గ చెప్పారు  

నచ్చిన, నమ్మకైమైన, సమర్థవంతమైన  అధికారి కోసం పాలకులు కచ్చితంగా ప్రయత్నిస్తారు అని , వారిని ఒప్పిచ్చి తీసుకువస్తారు అనేది ప్రసాద్ గారిని పీఎంఓ లో సంయుక్త కార్యదర్శిగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారు నియమించడం వెనక జరిగిన విషయాలు మనకు దోహదం చేస్తాయి . పీవీ గారికి ప్రసాద్ గారి పైన ఉన్న నమ్మకం ఎలాంటిదో వారి మాటల్లో ” నీ సొంత లాభానికి మన సాన్నిహిత్యాన్ని నువ్వు వాడుకోవని నా నమ్మకం , ఉద్యోగం లో కానీ, అధికారం చెలాయించడంలో కానీ నీకు తాపత్రయం లేదని విశ్వాసం” .. 

ప్రధాని సమాచార సలహాదారుగా , అత్యంత ఆప్తుడిగా అప్పటి ఆర్థిక మంత్రి  మన్మోహన్ గారి రాజీనామా ను వెనక్కి తీసుకోవడం వెనక వీరి పాత్ర , నాయకుడికి కూడా వీరి పైన ఉన్న నమ్మకం, విశ్వాసం తెలుస్తుంది. 

రామజన్మభూమి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఒక సున్నితమైన అంశంలో వీరి పై ప్రధాని ఉంచిన బాధ్యతని , ఉత్తర, దక్షిణ భారత పీఠాధిపతులను ఒకే త్రాటి పై తేవడానికి వీరి కృషి మనకు తెలుస్తుంది. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి  గ ఉన్న సమయంలో విజన్ 2020 డాక్యుమెంట్ ని రూపొందిండంలో వీరి పాత్ర, మానవ వనరుల సంస్థ ని ఏర్పరుచడంలో వీరి కృషి, దాని అధిపతిగా ప్రతి ప్రభుత్వ అధికారికి శిక్షణ అవసరం అని సంస్కరణలు అభిలషిస్తూ వీరు చేసిన ఎన్నో గుడ్ గవర్నెన్స్ సంస్కరణలు అప్పటి ముఖ్యమత్రుల కు కూడా మార్గదర్శకాలు అయ్యాయి. 

“ప్రజాస్వామిక వ్యవస్థలో మనం సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన కార్యనిర్వహణ అధికారులు మాత్రమే, మన విధిని మనం నిర్వహించాలనే కాంక్ష ఉండాలి తప్ప దాని ఫలితాన్ని కూడా శాసించాలి అనే ఆరాటం ఉండొద్దు” అని అంటారు రచయిత.

వారి ప్రస్థానంలో ఎదుర్కొన్న ఎన్నో యదార్థ  ఘటనల్ని చాలా అర్థవంతంగా రాసారు, అధికారం అంటే అందరిపైనా చలాయించే అజమాయిషీ కాదు, అందరిని కలుపుకొని, తాను అనుకున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకి అందిచడం చాలా ముఖ్యం అంటారు ప్రసాదు గారు.. 

ఒక ప్రభుత్వ అధికారిగా నిజాయితీ ఒక్కటే కాకుండా లౌక్యం, క్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తి తో వ్యవహరించడం లాంటి లక్షణాలు ఉండడం ప్రధానం అని చాలా చోట్ల ఉటంకించారు . ఈ పుస్తకం 2010 లో ముద్రింపపడినను , ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ముఖ్యంగా నిజాయితీ, చేయగలనన్న ధైర్యం, శిక్షణ, నిబద్ధత, సమయ పాలన, చేసే వృత్తి లో మానవ సంబంధాలు అనే అంశాలు  ఏ రంగంలోని వారికి అయినా ఉపయుక్తమే.

' src=

  • Already have a WordPress.com account? Log in now.
  • Subscribe Subscribed
  • లోనికి ప్రవేశించండి
  • ఈ విషయాన్ని నివేదించండి
  • సైటుని రీడరులో చూడండి
  • చందాల నిర్వహణ
  • ఈ పట్టీని కుదించు

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

telugu Best Book Reviews Books Free And Download PDF

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Book Reviews in telugu books and stories have the unique ability to transcend time and space, connecting people across generations and cult... Read More

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Book Reviews in telugu books and stories have the unique ability to transcend time and space, connecting people across generations and cultures. They are not just a reflection of society but also a force that shapes it, influencing our beliefs, values, and behaviors. The cultural impact of Novels and Stories is profound because they serve as mirrors, reflecting the complexities of human experience. Through narratives, we learn about different ways of life, diverse perspectives, and the moral dilemmas that define the human condition. Book Reviews Stories and Books teach us empathy by allowing us to step into someone else’s shoes, to see the world through their eyes, and to feel their joys and sorrows. This shared experience fosters understanding and compassion, breaking down barriers of prejudice and ignorance. Moreover, Book Reviews in telugu stories and novels have the power to inspire change. Historical narratives, such as those found in literature, films, and oral traditions, often highlight social injustices, giving voice to the marginalised and challenging the status quo. By presenting alternative realities, telugu stories and books can ignite our imaginations and motivate us to strive for a better world. They have been instrumental in social movements, from the fight for civil rights to the push for gender equality, serving as a catalyst for dialogue and action. In every corner of the globe, stories are a cornerstone of cultural heritage, preserving traditions, wisdom, and values for future generations. They are a testament to the power of the human spirit, capable of both reflecting and reshaping the world around us. As vehicles of cultural expression, stories continue to play a vital role in shaping our collective identity, reminding us of our shared humanity. ..Read Less

  • Best Authors
  • Best Novels

Trembling Shadows - 18 by sivaramakrishna kotra

  • Short Stories
  • Spiritual Stories
  • Fiction Stories
  • Motivational Stories
  • Classic Stories
  • Children Stories
  • Comedy stories
  • Travel stories
  • Women Focused
  • Love Stories
  • Detective stories
  • Moral Stories
  • Adventure Stories
  • Human Science
  • Cooking Recipe
  • Horror Stories
  • Film Reviews
  • Mythological Stories
  • Book Reviews
  • Science-Fiction
  • Crime Stories

Featured Books

Immoral ...... Yandamuri Virendranath Novel Book review. by LRKS.Srinivasa Rao

అనైతికం...... యండమూరి వీరేంద్రనాథ్ నవల Book review. By LRKS.Srinivasa Rao

"immoral " novel based on women's falling prey to temporary happiness with reasong based on psychological unhappiness caused by internal ( personal) and outside(...

Dakshesh Inamdar

Dakshesh Inamdar

Kajal Oza Vaidya

Kaajal Oza Vaidya

MB (Official)

Matrubharti

Saroj Verma

Saroj Verma

Praveen Pithadiya

Praveen Pithadiya

  • Top 100 Authors
  • Weekly Trending
  • Monthly Trending
  • Best Sellers
  • Top Hindi Authors
  • Top Gujarati Authors
  • Top Marathi Authors
  • Top English Authors
  • Top Tamil Authors
  • Top Telugu Authors
  • Top Bengali Authors
  • Top Malayalam Authors
  • Top Kannada Authors
  • Top Urdu Authors
  • Top French Authors
  • Top Spanish Authors

Continue with Google

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification

Download App

Get a link to download app

  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • Best Stories
  • Gujarati Videos
  • Short Videos
  • Publish Paperback
  • Best English Books
  • Best Hindi Books
  • Best Gujarati Books
  • Best Marathi Books
  • Best Tamil Books
  • Best Telugu Books
  • Best Bengali Books
  • Best Malayalam Books
  • Best Kannada Books
  • Best Urdu Books
  • Best Hindi Stories
  • Best Gujarati Stories
  • Best Marathi Stories
  • Best English Stories
  • Best Bengali Stories
  • Best Malayalam Stories
  • Best Tamil Stories
  • Best Telugu Stories

Follow Us On:

Download our app :.

Copyright © 2024,   Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.

Please enable javascript on your browser

logo

మానవ సంబంధాల గురించి మనసుని కదిలించేలా రాసిన కథల్లో పాత్రల హృదయఘోష అర్థం కావడానికి భాషా యాసా అడ్డం రావు. ఈ సంపుటిలోని ‘ఇంగ సెలవా మరి’ అలాంటి కథ. బాధ్యతలన్నీ వైనంగా నెరవేర్చి శాశ్వతంగా

Eenadu icon

మానవీయ పరిమళం

మానవ సంబంధాల గురించి మనసుని కదిలించేలా రాసిన కథల్లో పాత్రల హృదయఘోష అర్థం కావడానికి భాషా యాసా అడ్డం రావు. ఈ సంపుటిలోని ‘ఇంగ సెలవా మరి’ అలాంటి కథ. బాధ్యతలన్నీ వైనంగా నెరవేర్చి శాశ్వతంగా నిద్రపోయిన అర్ధాంగి సమాధి దగ్గర కూర్చుని అతడు చెప్పే కబుర్లలో ‘మసానమైపోయిన పచ్చటి ఊరూ మారిపోయిన పిల్లల తీరూ’ కనిపిస్తాయి. ‘గుండెకాయ బరువుగా నొప్పిగా అన్పిస్తాండాదిమే... లెయ్యలేకపోతాండాను’ అంటుంటే పాఠకులకీ దుక్కం కడుపులో నుంచి ‘పెరక్కవస్తాది.’ ఈ పుస్తకంలోని కథలన్నీ చిత్తూరు ప్రాంత పల్లె ప్రజల కష్టసుఖాల్ని స్పృశిస్తాయి. కాయకష్టం చేసేవాళ్ల దగ్గర చెమట వాసన కాక సెంటు వాసన వస్తుందా అని శిష్యుడి తప్పును సరిదిద్దే అయ్యోరు, తన మంచితనంతో కొడుకులూ కోడళ్లను ఒక్క తాటి మీదికి తెచ్చే తల్లి, తల్లికి కష్టం కాకూడదని తాగుబోతు తండ్రి దగ్గర ఉండి నానా కష్టాలూ పడ్డ బిడ్డలూ... ఇలా మంచితనం పరిమళించే మనుషులెందరో ఈ కథల్లో తారసపడతారు. భవిష్యత్తు పట్ల ఆశతో నిబ్బరంగా నిలబడే మహిళలెందరో కన్పిస్తారు.

telugu book review steps

ఇంగ సెలవా మరి!;

రచన: యం.ఆర్‌.అరుణకుమారి

పేజీలు: 140; వెల: రూ. 200/-

ప్రతులకు: ఫోన్‌- 8121523835

పాత్రలూ స్వభావాలూ

రామాయణం అందరికీ తెలిసిందే అయినా కొన్ని పేర్లు చెబితే వాళ్లకీ రామాయణానికీ సంబంధమేమిటో ఒకపట్టాన గుర్తురాదు. ఆ లోటు తీర్చే పుస్తకమిది. రామాయణంలోని 50 ముఖ్యమైన పాత్రల పరిచయంతో పాటు వారి గుణగణాలూ, రామాయణంలో వారి ప్రయాణమూ, వారినుంచి నేర్చుకోవాల్సిన విషయాలూ... లాంటివన్నీ వివరించారు రచయిత. ఉదాహరణకు రావణుడి కొడుకుల్లో ఒకడైన ప్రహస్తుడు ఏకకాలంలో 60వేల మందితో యుద్ధం చేయగల అతిరథుడు. సీతను తిరిగి పంపించేయమని తండ్రికి చెబుతాడు. తండ్రి వినకుండా యుద్ధం దాకా తేవడంతో తండ్రికోసం ప్రాణాలైనా ఇస్తానని వెళ్లి యుద్ధంలో మరణిస్తాడు. ధర్మం తెలిసినా ఆచరించకపోతే ప్రయోజనం ఉండదని ఈ పాత్ర ద్వారా చెబుతారు రచయిత.

telugu book review steps

రామాయణ పరివారము;

రచన: బుర్రా వెంకటేశం,

పేజీలు: 162; వెల: రూ. 250/-;

ప్రతులకు: ఫోన్‌- 9963539139

డిటెక్టివ్‌ నవలలు

ఏడెనిమిది దశాబ్దాల నాటివే అయినా ఇప్పటికీ ఉత్కంఠగా చదివించే శైలి కొవ్వలి డిటెక్టివ్‌ నవలల సొంతం. ‘భయంకర్‌’ అనే కలంపేరుతో ఆయన రాసిన కాలసర్పం, లంబాడీ దెయ్యం, పెళ్లెందుకు, క్రైం థ్రిల్లర్‌- నవలలు ఇందులో ఉన్నాయి. కళ్లు కనిపించని కటిక చీకటి, చేతిలో తళతళ మెరిసే కత్తి... అంటూ సాగే వర్ణన ఆపకుండా చదివిస్తుంది. సంగీత పాఠాలు చెప్పుకునే ఓ పంతులమ్మ హత్యకు గురికాగా ఆమెకీ హంతకుడికీ సంబంధమేమిటో చెబుతుంది ‘కాలసర్పం’. చక్రధర్‌ ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రభ గొప్ప అందగత్తె. కానీ ఆమెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం కథా కమామిషు ‘లంబాడీ దెయ్యం’లో చూడవచ్చు. ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతాయి నవలలన్నీ.

telugu book review steps

కాలసర్పం; రచన: భయంకర్‌;

పేజీలు: 328; వెల: రూ. 275/-

ప్రతులకు: ఫోన్‌- 9866115655

జీవితాన్వేషణ

తత్వశాస్త్రపరంగా పాశ్చాత్యులకీ, మనకీ ప్రధాన తేడా ఒకటుంది. పాశ్చాత్య తాత్వికత కవితల్ని ఊహాకల్పితాలుగా హేతువుకి విరుద్ధమైనవిగా చూస్తే భారతీయ తత్వశాస్త్రం వాటిని తనలో భాగంగానే చూస్తుంది. తాత్వికత సారాన్నంతటినీ కవితల రూపంలోనే చెబుతుంది. తనదైన తాత్వికతని తేనెగుళికల్లా మార్చి తీయగా అందించారు ఈ కవి. ‘ఆకాశం చదివేసిన పాత పుస్తకం/ చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా/ అదే వేషం వేసే ముసలి కథానాయకుడు’ అంటూ మొదలుపెట్టి యుగయుగాలుగా ఒకే మూసలో నడుస్తున్న ప్రకృతిచర్యల్ని వివరిస్తూ ‘ఏ మార్పూలేని ఈ ఆటని/ ఏమాత్రం విసుగులేకుండా/ అనంతకాలం ఆడాలంటే/ ఎంత బాలుడై ఉండాలి’(ఆట) అంటూ విస్తుపోతాడు. ప్రకృతి వెనకున్న అనంతశక్తిని చిన్నారి చేష్టలా చూసే ఈ అరుదైన దృష్టి దాదాపు అన్ని కవితల్లోనూ కనిపిస్తుంది.

మంచు కరిగాక (కవిత్వం)

telugu book review steps

బుక్‌ షెల్ఫ్‌

వీఎస్‌డీ ఆంగ్ల ఆంధ్ర నిఘంటువు

సంకలనం: సనపల జీవన్‌కుమార్‌

పేజీలు: 210; వెల: రూ.399/-

ప్రతులకు: ప్రధానపుస్తకకేంద్రాలు

నువ్వేచెప్పు (కవిత్వం)

రచన: కె.వి.యస్‌.వర్మ

పేజీలు: 55; వెల: రూ. 50/-

ప్రతులకు: ఫోన్‌- 9246277375

ఆణిముత్యాలు (ఖండకావ్యం);

రచన: జన్నాభట్ల నరసింహప్రసాద్‌

పేజీలు: 45; వెల: రూ.60/-;

ప్రతులకు: ఫోన్‌- 8297263741

మాట్లాడే సమయం (కవిత్వం);

రచన: పోర్షియాదేవి

పేజీలు: 152; వెల: రూ.100/-;

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఆచార్య చెన్నప్ప అమెరికా ముచ్చట్లు

పేజీలు: 110; వెల: రూ.150/-;

ప్రతులకు: ఫోన్‌- 9885654381

కాళిదాస విరచిత మేఘసందేశమ్‌;

స్వేచ్ఛాకవితానువాదం: రఘువర్మ

పేజీలు: 61; వెల: రూ. 70/-;

నిన్ను చేరి కొలుతు..!;

రచన: రామిరెడ్డి ఇందిరాదేవి పేజీలు: 36; వెల: రూ.50/-; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

గుటుక్కు గుటుక్‌! బ్రే..వ్‌..?పిల్లల పాటలు సేకరణ: చంద్రలత పేజీలు: 130; వెల: రూ. 285/- ప్రతులకు: ప్రభవ ఫోన్‌- 0861 2355567

పి.వి.నరసింహారావు - భారతజాతి పునరుజ్జీవశక్తి

రచన: శంకర్‌ నీలు భాగవతుల;

పేజీలు: 125; వెల: రూ.100/-

ప్రతులకు: ఫోన్‌- 9849017667

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

  • జిల్లా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్

eenadu_Relief_fund_20240905

తాజా వార్తలు (Latest News)

జేపీసీకి జమిలి.. కమిటీలో ప్రియాంక గాంధీ..!

జేపీసీకి జమిలి.. కమిటీలో ప్రియాంక గాంధీ..!

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

డెడ్‌లైన్‌ పొడిగించిన ఈపీఎఫ్‌ఓ.. అధిక పింఛనుపై వివరాల సమర్పణకు మరింత అవకాశం

డెడ్‌లైన్‌ పొడిగించిన ఈపీఎఫ్‌ఓ.. అధిక పింఛనుపై వివరాల సమర్పణకు మరింత అవకాశం

అశ్విన్‌ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ కాదు: సునీల్ గావస్కర్

అశ్విన్‌ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ కాదు: సునీల్ గావస్కర్

‘అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశం సహించదు’ - అమిత్‌ షాపై మండిపడ్డ విపక్షాలు

‘అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశం సహించదు’ - అమిత్‌ షాపై మండిపడ్డ విపక్షాలు

అంతరిక్షంలో అమెరికా రికార్డు బద్దలు కొట్టిన చైనా..!

అంతరిక్షంలో అమెరికా రికార్డు బద్దలు కొట్టిన చైనా..!

  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

GST AP - 37AAACU2690P1ZQ

GST TG - 36AAACU2690P1ZS

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

telugu book review steps

Privacy and cookie settings

Scroll Page To Top

Share a shop announcement or message

telugu book review steps

  • How to Write a Book Review: Step-by-Step Guide
  • how can i write a book review
  • how do i write a book review
  • how do we write a book review
  • how do you write a book review
  • how to do a book review
  • how to right a book review
  • how to write a book review
  • how to write a book review format

Many of us like to read books and are enchanted by the world of books, but do you like to review it? You can love or hate a book, and would like to review it. A book review is to share your literary experience with a book. This blog will explain the importance of writing a book review, the format, provide a book review sample for students, give tips for writing a book review, elaborate on the significance of a book review. Read on to know more on writing a book review.

The Importance of Writing a Book Review

A book makes readers expect with its blurb, cover and initial pages, it begins to set expectations, the minute a reader views the cover page. These indicate the genre, tone and themes outlined in the book. A book review is generally written for books which capture interest negatively, or positively. Suppose, if a book is so good, but the ending not as well written, one has to review it to educate the readers, what to read or not.

How to Write a Book Review?

There are some steps to write a book review:

  • Provide a Summary: What is the story about? Who are the main characters? The main conflict of the story is also outlined in the summary.
  • Present your Evaluation : What did you think of the book? The elements that sparked interest in you, while reading the book, for example: the setting of the story in medieval Europe, the candlesticks and the sombre aura. What are the elements that did not work for you? Some books have strange endings that leave you baffled as a reader.
  • Recommend this book to others, while concluding: Would you recommend this book? Conclude the book review by highlighting strong points, recommending the book, if you liked it.

Book Review Format for Students

After you know the steps, you need to know the format, in case of a book report due to be submitted as an assignment.

  • There are many kinds of formats used, however, the most commonly used is the academic book format used by students.

Introduction

There are four components used in the book review. This is where you will state the book, author, genre, length of the book. You should also give a short synopsis of the book. This will help the reader understand the structure of the book and through your review, they can understand the book.

Book Contents/ Outline

If a book has volumes/ parts, you should mention about them, while writing about book content/ outline.  You can also add more detail about the contents of the book, including important elements of the book, the genre of the book, what is covered in the book.

Opinion/ Argument/ Takeaway

Academic reviews are written with a purpose such as to present an argument, or it can be persuasive. Your job will be to convince readers to buy a particular book.

You need to make your opinion clear on any aspect of the book such as character development. You need to cite pages, quotes, plot points, character's actions that support opinion/ argument.

You must keep it short reiterating your overall opinion of the book and key takeaways related to the book you review.

Tips on Book Review Writing

Here are some tips on book review writing, after you know the format.

  • Remember this is not a book report: You should not only summarize the book, a summary or synopsis can be one of the elements of a book review, however, a book review is a critical account of the impression of a book as a reader detailing your opinion on whether to read the book, or not.
  • Give examples of similar books : You need to mention about books of the same genre in your review, in order to make the genre and theme of the book clear for readers.
  • Give your opinion: Even if your opinion is neutral regarding the book, you ought to review it and state your opinion highlighting strengths and weaknesses.
  • Keep a clear stance from the beginning : Do not save your opinion just for evaluation/ recommendation. Weave thoughts related to the book in the summary, as well. Your opinion should be clear to readers from the beginning.
  • Provide evidence from the story to back up your argument: Instead of only saying, ''the prose was evocative''. The review should contain specific examples, instances to prove how it was evocative. This also goes for a negative opinion, for example: do not state how unbelievable you found a character. Give examples through the actions of the character.
  • Provide the Details: The book's information should be present in the review. Is the author a novice, or an experienced one? Is a single book, or part of a series? The review should highlight all details, what type of books, or genres has the author written?
  • Take Ideas from other reviews : You can take ideas, while writing reviews from other book review writers.

Significance of Writing Book Reviews

Leave a comment.

Author image

Latest Blogs

Impact of ai on the book publishing landscape, how to write a short story book step by step guide, cost of printing a book in india: what to expect.

  • Top 10 Traditional Book Publishers in India
  • Top Independent Book Publishers: Discover the Best in the Industry
  • How to write a summary of a story?: A Complete Guide
  • Writing a Fiction Novel: Tips and Techniques for Authors
  • How to Promote a Book on Social Media: 10 Best Strategies
  • How to Publish a Book on Google Play Books?

Latest Blog

Impact of AI on the Book Publishing Landscape

Join us and get nice things

Free stuff and general goodness

*By completing this form you're signing up to receive our emails and can unsubscribe at any time.

  • Sign in / Register
  • Support : 9000 413 413

Telugu Book Reviews

Mohana makarandam.

Telugu Best Seller Mohana Makarandam   by Kanda Mohan

telugu book review steps

Books by Price

  • Under Rs 100
  • Rs 100 - Rs 200
  • Rs 200 - Rs 300
  • Rs 300 - Rs 500
  • Rs 500 - Rs 1000
  • Over Rs 1000

Books by Subject

  • Best Collection
  • Biographies
  • Business Books
  • Children Books
  • Competitive Books
  • Criticism Books
  • Dictionary Books
  • Music & Dance
  • Personality Devlopment
  • Telugu Literature
  • Telugu Stories
  • Telugu Novels
  • Translations
  • New Releases
  • New Best Selling and in News
  • Navodaya Book House
  • Must Read 100 Telugu Books
  • Most Popular Telugu Books
  • Puzzle Books
  • Science Books
  • Telugu Books under Rs 100
  • Telugu Books under Rs 500
  • Telangana Books
  • Telugu Language
  • Telugu Print
  • Telugu Poetry
  • Travel Books

Books by Authors

  • Ampasayya Naveen
  • Arikepudi Kousalyadevi
  • B.V.Pattabhiram
  • Chilakamarthi Lakshmi Narasimham
  • Daasarathi Rangacharyulu
  • Kodavatiganti Kutumb Rao
  • Kommuri Venugopal Rao
  • Malathi Chandur
  • Malladi Venkata Krishna Murthy
  • Mukthavaram Parthasarathi
  • Nori Narasimham Sastry
  • Ranganayakamma
  • Suryadevara Ram mohana Rao
  • Vishwanatha Satyanarayana Sastry
  • Yaddanapudi Sulochana Rani
  • Yandamoori Veerendranath
  • Yarram Setti Sai
  • Poranki Dakshina Murthy
  • AkellaRaghavendra Rao
  • Akkiraju Ramathi
  • Chekuri Rama Rao
  • Chethan Bagath
  • Bhadiriraju Krishna Murthy
  • Bapu Ramana
  • Devulapalli Krishna Murthy
  • Devaraju Maharaju
  • Jandhyala Paapaiah Sastry
  • Kesava Reddy
  • Raavuri Bharadwaja
  • Raavi Sastry
  • Dwivedula Visaalakshi
  • Mudigonda Siva Prasad
  • Robin Sharma
  • Tanikella Bharani

Feedback on our store - 95% customers Rated us Good

We promise to only send you good things.

Unavailable

IMAGES

  1. పుస్తక సమీక్ష Book Review in telugu #pusyakadameekshatelugusem5 #bookreviewintelugu

    telugu book review steps

  2. పొరపాటు /రచయిత్రి :యద్దనపూడి సులోచనారాణి /Telugu audio book

    telugu book review steps

  3. Telugu Book Reviews

    telugu book review steps

  4. JIDDU KRISHNAMURTI BOOKS IN TELUGU PDF

    telugu book review steps

  5. Viva Education

    telugu book review steps

  6. దశావతారములు: Picture Book in Telugu

    telugu book review steps

COMMENTS

  1. How to Review in Telugu: Study Tips & Methods

    Effective Review Methods & Step-by-Step Guide for Telugu. When you begin Review in Telugu, following a structured approach can make the process much smoother and more efficient. By focusing on these key points, you'll be well on your way to mastering Telugu. 1. Set Clear Goals. First, define why you want to Review in Telugu. Whether it's ...

  2. పుస్తక సమీక్షలు

    Telugu Book Review : చివరకు మిగిలేది - బుచ్చిబాబు Browsing Category Trending కథలు కవితలు కార్టూన్లు చిన్న కథలు వ్యాసాలు

  3. How to Write a Literature Review in Telugu

    Are you starting on your literature review and looking for guidance in Telugu? This video is designed to help you understand everything you need to know to c...

  4. పుస్తక సమీక్ష

    బుక్‌ షెల్ఫ్‌ ఆపరేషన్‌ రెడ్‌ రచన: పాణ్యం దత్తశర్మ పేజీలు: 178 ...

  5. Book Review

    పుస్తకం: తెలుగు వెలుగు సంకలనం: ద్వా నా శాస్త్రి వెల: 60/-ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక విక్రయశాల

  6. Telugu book review

    రచయిత Sumanth Posted on జూన్ 4, 2021 డిసెంబర్ 16, 2021 Tags Books in Telugu, good books, Telugu book review, Telugu books Leave a comment on ఒక ఐఏఎస్ అధికారి అంతరంగం…..

  7. telugu Best Book Reviews Books Free And Download PDF

    Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether ...

  8. సమీక్ష

    సమీక్ష. మానవీయ పరిమళం. మానవ సంబంధాల గురించి మనసుని కదిలించేలా రాసిన కథల్లో పాత్రల హృదయఘోష అర్థం కావడానికి భాషా యాసా అడ్డం రావు.

  9. How to Write a Book Review: Step-by-Step Guide

    A book review is to share your literary experience with a book. This blog will explain the importance of writing a book review, the format, provide a book review sample for students, give tips for writing a book review, elaborate on the significance of a book review. Read on to know more on writing a book review. The Importance of Writing a ...

  10. Telugu Book Reviews

    Home › Telugu Book Reviews. Telugu Book Reviews. Mohana Makarandam. Telugu Best Seller Mohana Makarandam by Kanda Mohan. Written by RajaSekhar V — June 30, 2014. Comments disabled. Books by Price. Under Rs 100; Rs 100 - Rs 200; Rs 200 - Rs 300; Rs 300 - Rs 500; Rs 500 - Rs 1000; Over Rs 1000; Books by Subject. Astrology;